మేడారం మహాజాతర తేదీలు ఖరారు చేసిన జాతర పూజారుల సంఘం… 5 – 2 – 2020 న గద్దెలకు చేరుకోనున్న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు 6 2 2020 నాడు గద్దెకు చేరనున్న సమ్మక్క.. 7 2 2020న మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు.. 8 2 2020 దేవతలు వన ప్రవేశం

21 September, 2019 - 1:33 PM