ప్రపంచ నెంబర్ 4 నొజోమి ఒకుహర (జపాన్)ను వరుస సెట్లలో 21-7, 21-7తో మట్టి కరిపించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ స్వర్ణపతకం గెలిచిన పీవీ సింధు

25 August, 2019 - 8:54 PM