ప్రపంచవ్యాప్తంగా 16, 524కి చేరిన కరోనా మరణాలు.. 3.79 లక్షలకు చేరిన కరోనా బాధితుల సంఖ్య… కరోనాతో కోలుకున్నవారి సంఖ్య 1,02,423 .. ఇటలీలో ఒక్కరోజులోనే 601 మంది మృతి… ఇటలీలో 6 వేలు దాటిన కరోనా మృతులు.. అమెరికాలో 550కి చేరిన కరోనా మరణాలు.. స్పెయిన్, ఇరాన్, ఫ్రాన్స్‌లోనూ పెరిగిన కరోనా మృతుల సంఖ్య.. భారత్‌లో 491కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 10 కరోనా మృతులు.. తెలంగాణలో 33.. ఏపీలో 7 కరోనా పాజిటివ్ కేసులు

24 March, 2020 - 5:34 PM