నిజామాబాద్ ఎమ్మెల్సీకి మొత్తం మూడు నామినేషన్లు దాఖలు.. బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్సింగరావు, టీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు

18 March, 2020 - 6:52 PM