తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ.. రేలా స్వచ్ఛంద సంస్థ, అనుమోలు గాంధీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ.. ఏపీ, తెలంగాణ నివేదికపై క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీలు నియమించిన ఎన్జీటీ.. రెండు రాష్ట్రాలకు వేర్వేరు కమిటీలు నియమించిన ఎన్జీటీ

14 February, 2020 - 2:31 PM