తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో అక్రమంగా తరలిస్తున్న ఎద్దులు స్వాధీనం… రెండు లారీలు, వ్యానులో 108 ఎద్దులు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

16 November, 2019 - 3:38 PM