తిరుమలలో మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. శ్రీవారి సన్నిధి వరకే కార్యక్రమాన్ని పరిమితం చేసిన టీటీడీ అధికారులు.. బుధవారం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. స్వామివారికి ఏకాంతంగా పూజలు చేస్తున్న అర్చకులు

24 March, 2020 - 5:27 PM