ట్రంప్ గౌరవార్థం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన అతిథులను ట్రంప్ దంపతులకు పరిచయం చేసిన కోవింద్.. అమెరికా బృందాన్ని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి పరిచయం చేసిన ట్రంప్.. విందులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు వ్యాపారవేత్తలు

25 February, 2020 - 9:29 PM