టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు చేపట్టాల్సిన సండ్ర… ఇంతవరకు పాలక మండలి సభ్యునిగా బాధ్యతలు తీసుకోకపోవడంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

15 February, 2019 - 2:59 PM