ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు.. సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ మండలి చైర్మన్ పంపిన ఫైల్‌ను శాసనమండలి కార్యదర్శి రెండోసారి వెనక్కి పంపారు. నిబంధనల ప్రకారం.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని చైర్మన్‌కు పంపిన నోట్‌లో స్పష్టం చేసిన శాసనమండలి కార్యదర్శి .

14 February, 2020 - 8:28 PM