ఏపీ అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేశ్ బాబుపై బదిలీ వేటు.. ఆక్టోపస్‌కి బదిలీ చేసిన ప్రభుత్వం.. కోడెల నివాసానికి అసెంబ్లీ సామాగ్రి తరలింపులో గణేశ్ బాబు పాత్రపై అనుమానం.. కొనసాగుతున్న విచారణ

22 August, 2019 - 6:37 PM