ఉత్తరప్రదేశ్‌లోని మొహమ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం.. రెండంతస్థుల భవనం కూలి ఏడుగురు మృతి.. 15 మందికి గాయాలు .. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి భవనం కూలినట్లు సమాచారం

14 October, 2019 - 6:19 PM