అమరావతి: పర్యావరణ రవాణాపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌తో గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

06 December, 2018 - 1:36 PM