అనిశా వలలో కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ.. తన తరఫున మహబూబ్ బాషా అనే వ్యక్తిని పంపిన తహసీల్దార్… రైతు నుంచి రూ. 4 లక్షల తీసుకున్న తహసీల్దార్ పంపిన వ్యక్తి… మహబూబ్ బాషా అనే వ్యక్తి ద్వారా రూ. 4 లక్షలు తీసుకున్న తహసీల్దార్

08 November, 2019 - 2:59 PM