తాజా వార్తలు

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో 20 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      కొండా సురేఖకు టీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో స్థానం.. రాష్ట్రం అంతా తిరిగి సురేఖ ప్రచారం చేస్తారన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్      |      హైదరాబాద్ శివారు అత్తాపూర్‌లో పట్టపగలే దారుణం.. రమేష్ అనే పాత నేరస్థుడ్ని వెంటాడి మరీ నరికి చంపిన నలుగురు ప్రత్యర్థులు      |      విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు మావోలు కాల్చి చంపిన ఘటనతో నల్లమల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు      |      పశ్చిమ బెంగాల్ బంద్‌లో హింస.. కూచ్‌బిహార్‌లో ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేసి నిప్పు పెట్టిన ఆందోళనకారులు      |      బార్ క్లేస్ ధనవంతుల జాబితా ఇండియాలో టాప్ ముఖేష్ అంబానీ.. లిస్టులో నారా భువనేశ్వరి      |      ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను చంపిన మావోల్లో ఉన్న కామేశ్వరి అలియాస్ స్వరూప స్వస్థలం భీమవరం ఇందిరమ్మ కాలనీలో తనిఖీలు      |      పదేళ్ళ క్రితం స్నేహితురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన కేసులో హాలీవుడ్ కమెడియన్ బిల్ కోస్బీకి పదేళ్ల జైలు శిక్ష      |      మావోల హిట్ లిస్టులో 200 మంది పేర్లు.. వారిలో మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి బాలరాజు, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి?      |      ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అవినీతిపై హైకోర్టులో నేడు విచారణ.. పిల్ వేసిన మాజీ జడ్జి శ్రావణ్ కుమార్      |      అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఊపిరి ఆడక 11 నెలల శిశువు మృతి      |      ఆసియా కప్ సూపర్ 4లో ఆఫ్ఘనిస్తాన్‌తో దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి బాధ్యతలు      |      కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మందనీ నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు      |      తొలి పారితోషికాన్ని కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చేసిన సీనియర్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్      |      జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ సెక్టార్‌లోని నౌపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
Happy Birthday Megastar

వార్తలు

వ్యాఖ్య

ప్రత్యేక కథనాలు

వీడియోస్

మీట్ ది లీడర్

సినిమా

క్రీడలు

జీవన శైలి

రివ్యూస్

సెలబ్రిటీ టాక్

ఫోటోలు