తాజా వార్తలు

ఢిల్లీ: ఆధార్ గోప్యతపై విచారన ప్రారంభించిన సుప్రీంకోర్టు      |      చెన్నై: 90 శాతం అన్నాడీఎంకే క్యాడర్ నాతోనే ఉంది, అవిశ్వాసం పెడితే ఓపీఎస్, ఈపీఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: దినకరన్      |      చెన్నై: అన్నాడీఎంకే, రెండాకుల గుర్తును కాపాడేందుకే కొత్త పార్టీ : దినకరన్      |      ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 20కి వాయిదా      |      హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులో 102 అమ్మఒడి అంబులెన్స్‌లు, 108 బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్      |      నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావత్ సినిమాపై నిషేదం      |      పద్మావత్ సినిమాపై సుప్రీంకోర్టుకెళ్లిన నిర్మాతలు, సినిమాపై నిషేధాన్ని సవాలు చేస్తూ కోర్టుకెళ్లిన నిర్మాతలు      |      రంగారెడ్డి: శంషాబాద్ శ్రీ నారాయణ జూ.కాలేజీలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఖాసిమ్ మృతి      |      విశాఖ: నోవాటెల్‌లో అంతర్జాతీయ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు      |      తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్న మంత్రి      |      నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన      |      చిత్తూరు: వడమాలపేట(మ) పాడిరేడు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం      |      చిత్తూరు: 64వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్పయాత్ర, ఇవాళ నగరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర
2తెలంగాణ

2తెలంగాణ

చీరల కాల్చివేత.. ప్రతిపక్షాల కుట్ర

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: ప్రతిప‌క్ష నేత‌ల‌కు రాష్ట్రంలో ఏ ప‌నీలేదు కాబట్టి వారు ప్రభుత్వంపై కుట్రలు ప‌న్నుతున్నార‌ని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ...

బతుకమ్మ చీరల క్యూలో సిగపట్లు..!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: ఒకరి సిగను మరొకరు ఒడిసి పట్టుకున్నారు. ఆనక చెప్పులతో కొట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒకే ఒక్క మహిళా కానిస్టేబుల్ ముందుగా వారిని నియంత్రించేందుకు కొంత ప్రయత్నించినా.. చివరి...

‘కేసీఆర్‌ నయా రజాకార్‌’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: మూడున్నరేళ్ల కేసీఆర్‌ పాలన నయా రజాకార్ల పాలనను గుర్తుచేస్తోందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి...

‘కంచె ఐలయ్య సామాజిక ఉగ్రవాది’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: ప్రొ.కంచె ఐలయ్య సామాజిక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి...

‘దక్షిణాది రాష్ట్రాల్లోనూ బుల్లెట్ ట్రైన్’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోనూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు చేపట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. హైదరాబాద్-అమరావతి, హైదరాబాద్-చెన్నై...

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ బెస్ట్

(న్యూవేవ్స్ డెస్క్) హైద‌రాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బేగంపేట హ‌రిత ప్లాజాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంపై జరిగిన...

100 నియోజకవర్గాల్లో సంచార వైద్యశాలలు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలోని 100 నియోజకవర్గాల్లో సంచార వైద్యశాలలు అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శుక్రవారం నెక్లెస్ రోడ్డులో సంచార పశు వైద్యశాలలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రూ.14.65...

మేడారం జాతరకు ఈ సారి కోటిపైనే భక్తులు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 'సమ్మక్క-సారలమ్మ జాతర' కొనసాగుతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం మేడారం జాతర 2018 ఏర్పాట్లపై కడియం...

అర్చకులకు కేసీఆర్ దసరా కానుక!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ సిబ్బందికి సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులు, ఆలయ సిబ్బందికి పే స్కేలు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం...

రోడ్డుప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు

  (న్యూవేవ్స్ డెస్క్) భద్రాద్రి కొత్తగూడెం : రోడ్డు ప్రమాదంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి.   పినపాక పట్టినగర్ వద్ద వెంకటేశ్వర్లు కారు, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు...