తాజా వార్తలు

ఢిల్లీ: ఆధార్ గోప్యతపై విచారన ప్రారంభించిన సుప్రీంకోర్టు      |      చెన్నై: 90 శాతం అన్నాడీఎంకే క్యాడర్ నాతోనే ఉంది, అవిశ్వాసం పెడితే ఓపీఎస్, ఈపీఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: దినకరన్      |      చెన్నై: అన్నాడీఎంకే, రెండాకుల గుర్తును కాపాడేందుకే కొత్త పార్టీ : దినకరన్      |      ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 20కి వాయిదా      |      హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులో 102 అమ్మఒడి అంబులెన్స్‌లు, 108 బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్      |      నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావత్ సినిమాపై నిషేదం      |      పద్మావత్ సినిమాపై సుప్రీంకోర్టుకెళ్లిన నిర్మాతలు, సినిమాపై నిషేధాన్ని సవాలు చేస్తూ కోర్టుకెళ్లిన నిర్మాతలు      |      రంగారెడ్డి: శంషాబాద్ శ్రీ నారాయణ జూ.కాలేజీలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఖాసిమ్ మృతి      |      విశాఖ: నోవాటెల్‌లో అంతర్జాతీయ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు      |      తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్న మంత్రి      |      నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన      |      చిత్తూరు: వడమాలపేట(మ) పాడిరేడు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం      |      చిత్తూరు: 64వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్పయాత్ర, ఇవాళ నగరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర
1ఆంధ్రప్రదేశ్

1ఆంధ్రప్రదేశ్

నర్మద తర్వాత జాతికి అంకితం పోలవరమే

(న్యూవేవ్స్ డెస్క్) ఏలూరు: నర్మద ప్రాజెక్టు తరువాత జాతికి అంకితం చేసే తరువాతి ప్రాజెక్టు పోలవరమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా...

ట్రిపుల్ ఐటీలో 54 మంది విద్యార్థులపై వేటు

(న్యూవేవ్స్ డెస్క్) నూజివీడు: ర్యాగింగ్ కు కారణమైన విద్యార్థులపై నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. 54 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది. ఆరుగురు విద్యార్థుల మీద ఏడాది...

‘మేయర్ చేస్తానని చెప్పి మోసం చేశారు’

(న్యూవేవ్స్ డెస్క్) కాకినాడ: కాకినాడ టీడీపీలో మేయర్ ఎంపిక చిచ్చుపెట్టింది. మేయర్ పదవి కోసం నలుగురు మహిళలు పోటీపడగా, చివరకు సుంకర పాపని పేరు పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో మిగతా ముగ్గురు...

‘రైతుల కోసం సర్కారును నిలదీస్తాం’

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: స్వామినాథన్ కమిషన్ నివేదిక మేరకు వ్యవసాయ రంగంలో మార్పుల కోసం, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై ఉద్యమించాలని విజయవాడలో జరిగిన రైతు రక్షణ వేదిక సమావేశం నిర్ణయించింది. ఈ నెల 17న...

చేపల ఆహారం ఆరోగ్యానికి మంచిది

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: చేపలు బాగా తింటే ఆరోగ్యానికి మంచిదని ఏపీ మార్కెటింగ్‌, పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. విజయవాడలో మత్యశాఖ ఏర్పాటు చేసిన ఆక్వా బిజ్ 2017 ఎగ్జిబిషన్‌ను...

మంత్రుల మధ్య దసరా వార్!

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్లు ఉంది. దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండానే జలవనరుల శాఖ మంత్రి...

ఏపీలో అగ్రిగోల్డ్ బకాయిలు 3,900 కోట్లు

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: అగ్రిగోల్డ్ వ్యవహారంపై తాము మొదటి నుంచి కఠినంగానే వ్యవహరించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహరంపై సీఐడీ సేకరించిన వివరాలను ఆశాఖ చీఫ్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ముఖ్యమంత్రికి వివరించారు. ఈ...

గుంటూరు,ప.గో జిల్లాల్లో జనసేన వేదికలు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: పార్టీ నిర్మాణ పనులను జనసేన ముమ్మరం చేసింది. పార్టీ కార్యకర్తల ఎంపికల కొత్త ట్రెండ్ కు దారితీసిన జనసేన గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఔత్సాహిక వేదికలు నిర్వహిస్తే పరిపూర్ణం...

నిర్మాణ రంగంపై సిమెంట్ ధర బండ

(న్యూవేవ్స్ డెస్క్) ఏలూరు: సిమెంట్ ధర మరోసారి ఆకాశాన్నంటింది. ఈ నెల 1 నుంచి ఒక్కసారిగా బస్తాకు రూ.30 వరకు ధర పెరగటంతో నిర్మాణ రంగంపై బండ పడినట్లయింది. దీనికి జీఎస్టీ 28 శాతం...

ఎమ్మెల్యే రోజా సైడైపోతున్నారా…?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ,...