తాజా వార్తలు

అమరావతి: ఏపీలో ఓటు హక్కు లేకపోతే ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ ఎలా అవుతానంటూ ప్రశ్నించిన మంత్రి నారా లోకేష్      |      అమరావతి: వైసీపీ నేత అంబటి రాంబాబుపై ఏపీ శాసనసభలో సభా ఉల్లంఘన తీర్మానం      |      అమరావతి: ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియపై నారా లోకేష్ ప్రశంసలు, ఆమె చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కితాబు      |      హైదరాబాద్: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం, పాల్గొన్న కుంతియా, ఉత్తమ్‌, భట్టి , తదితరులు      |      సంగారెడ్డి: కంది మండలం బొర్గీ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన డీసీఎం వ్యాన్‌, ప్రమాదంలో 20 మందికి గాయాలు      |      ఒంగోలు: ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు, అందుకే వైఎస్‌ జగన్‌పై కుట్రలు పన్నుతున్నారు: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి      |      ఒంగోలు: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుంది, హోదాపై పార్లమెంట్‌లో ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టాం: వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి      |      అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనందున ప్రస్తుతం జీతభత్యాలను కూడా పెంచలేము: ఉపముఖ్యమంత్రి చినరాజప్ప      |      అమరావతి: హోంగార్డులను క్రమబద్ధీకరణ చేసే అవకాశమేదీ లేదని ప్రభుత్వం శాసనసభలో ప్రకటన      |      పంజాబ్‌లోని లూథియానాలో కుప్పకూలిన భవనం, 10 మంది మృతి,20 మందికి గాయాలు      |      హైదరాబాద్‌: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిని ముట్టడించిన (సెర్ప్‌) ఉద్యోగులు, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ      |      జమ్మూకశ్మీర్ : హంద్వారా జిల్లా మాగం ప్రాంతంలో ఎన్‌కౌంటర్, ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం      |      ‘పద్మావతి’ చిత్రానికి మద్దతు తెలిపిన విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌, దీపిక తల నరికి తేవాలంటూ ప్రకటిస్తున్న వారిపై మండిపాటు      |      మంత్రాలయం: రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న రజనీకాంత్      |      ఢిల్లీ: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) న్యాయమూర్తిగా మరోసారి ఎన్నికైన భారత్‌కు చెందిన దల్వీర్‌ భండారి
1ఆంధ్రప్రదేశ్

1ఆంధ్రప్రదేశ్

నర్మద తర్వాత జాతికి అంకితం పోలవరమే

(న్యూవేవ్స్ డెస్క్) ఏలూరు: నర్మద ప్రాజెక్టు తరువాత జాతికి అంకితం చేసే తరువాతి ప్రాజెక్టు పోలవరమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా...

ట్రిపుల్ ఐటీలో 54 మంది విద్యార్థులపై వేటు

(న్యూవేవ్స్ డెస్క్) నూజివీడు: ర్యాగింగ్ కు కారణమైన విద్యార్థులపై నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. 54 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది. ఆరుగురు విద్యార్థుల మీద ఏడాది...

‘మేయర్ చేస్తానని చెప్పి మోసం చేశారు’

(న్యూవేవ్స్ డెస్క్) కాకినాడ: కాకినాడ టీడీపీలో మేయర్ ఎంపిక చిచ్చుపెట్టింది. మేయర్ పదవి కోసం నలుగురు మహిళలు పోటీపడగా, చివరకు సుంకర పాపని పేరు పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో మిగతా ముగ్గురు...

‘రైతుల కోసం సర్కారును నిలదీస్తాం’

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: స్వామినాథన్ కమిషన్ నివేదిక మేరకు వ్యవసాయ రంగంలో మార్పుల కోసం, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై ఉద్యమించాలని విజయవాడలో జరిగిన రైతు రక్షణ వేదిక సమావేశం నిర్ణయించింది. ఈ నెల 17న...

చేపల ఆహారం ఆరోగ్యానికి మంచిది

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: చేపలు బాగా తింటే ఆరోగ్యానికి మంచిదని ఏపీ మార్కెటింగ్‌, పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. విజయవాడలో మత్యశాఖ ఏర్పాటు చేసిన ఆక్వా బిజ్ 2017 ఎగ్జిబిషన్‌ను...

మంత్రుల మధ్య దసరా వార్!

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్లు ఉంది. దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండానే జలవనరుల శాఖ మంత్రి...

ఏపీలో అగ్రిగోల్డ్ బకాయిలు 3,900 కోట్లు

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: అగ్రిగోల్డ్ వ్యవహారంపై తాము మొదటి నుంచి కఠినంగానే వ్యవహరించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహరంపై సీఐడీ సేకరించిన వివరాలను ఆశాఖ చీఫ్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ముఖ్యమంత్రికి వివరించారు. ఈ...

గుంటూరు,ప.గో జిల్లాల్లో జనసేన వేదికలు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: పార్టీ నిర్మాణ పనులను జనసేన ముమ్మరం చేసింది. పార్టీ కార్యకర్తల ఎంపికల కొత్త ట్రెండ్ కు దారితీసిన జనసేన గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఔత్సాహిక వేదికలు నిర్వహిస్తే పరిపూర్ణం...

నిర్మాణ రంగంపై సిమెంట్ ధర బండ

(న్యూవేవ్స్ డెస్క్) ఏలూరు: సిమెంట్ ధర మరోసారి ఆకాశాన్నంటింది. ఈ నెల 1 నుంచి ఒక్కసారిగా బస్తాకు రూ.30 వరకు ధర పెరగటంతో నిర్మాణ రంగంపై బండ పడినట్లయింది. దీనికి జీఎస్టీ 28 శాతం...

ఎమ్మెల్యే రోజా సైడైపోతున్నారా…?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ,...