తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ విజయవాడ నివాసానికి వచ్చిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్.. గంట పాటు సాగిన సమావేశం      |      జాతీయ స్కేటింగ్ క్రీడాకారిణి రుచికా జైన్‌కు భర్త అక్షయ్ కఠారియా వేధింపులు.. బేగంపేట మహిళా పీఎస్‌లో ఫిర్యాదు      |      భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఓ వ్యక్తికి వాట్సప్ ద్వారా సమన్లు పంపించింది      |      మత ఉద్రిక్తతలు, అల్లర్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ దర్శక దిగ్గజం భారతీరాజాపై కేసు నమోదు      |      అత్యవసరంగా వార్ రూమ్‌కు హాజరు కావాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం.. హుటాహుటిన ఢిల్లీ బయల్దేరిన ఉత్తమ్      |      కర్ణాటకలోని చిక్‌మగళూరు బీజేపీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అన్వర్‌ను కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు      |      తెలంగాణలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బయటికి వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన      |      ఆస్తి వివాదంలో అన్న గోపాల్‌ను నరికి చంపేసిన తమ్ముడు .. గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గరికపాడులో సంఘటన      |      కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కడపలో వైఎస్ఆర్‌సీపీ మహా ధర్నా ప్రారంభం 26 వరకూ కొనసాగే ధర్నా      |      రాత్రంతా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జయనగర్‌లో సెల్లార్‌లో నీరు నిండి కారులో నిద్రిస్తున్న డ్రైవర్ మృతి      |      ఇతర దేశాలకు వెళ్ళే భారతీయ ప్రయాణికులు దుబాయ్‌లో ఆగినప్పుడు 48 గంటల దాకా రుసుము చెల్లించక్కర్లేదని యూఏఈ కెబినెట్ నిర్ణయం      |      కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి దానం నాగేందర్ రాజీనామా.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు, ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్‌కు రాజీనామా లేఖలు      |      అమెరికాలోని కాలిఫోర్నియాలో అదృశ్యమైన హైదరాబాద్ వాసి రాఘవేంద్రరావు.. సైదాబాద్ పీఎస్‌లో తండ్రి ఫిర్యాదు      |      దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పక్క పక్కనే ఉన్నా పలకరించుకోని చంద్రబాబు- పవన్ కల్యాణ్      |      పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మ‌ృతి

మూడేళ్ళు.. మూడు కొలబద్దలు..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడేళ్ల పరిపాలనను మూడు కొలబద్దలతో అంచనా వేయవలసి ఉంది. ఒకటి పరిపాలన, రెండు రాజకీయాలు, మూడు సంఘ్ పరివార్ భావజాల వ్యాప్తి. ఆ ప్రకారం చూసినపుడు మూడు విషయాలలోనూ...

బిజెపి దళిత రాజకీయం ఫలిస్తుందా?

సంపాదకీయం :  భీమ్‌సేన పేరుతో వేల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ దళితులు ఢిల్లీలో నిరసన ప్రదర్శన జరిపిన మరుసటి రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల తెలంగాణా పర్యటనకు వచ్చారు....

‘నిరసన’పై నిప్పులు!

వేసవి ఎండలతో మండిపోతున్న తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ సెగలు కూడా రగులుతున్నాయి. ప్రభుత్వానికీ, ప్రతిపక్షాలకూ మధ్య లాంఛనప్రాయమైన సంబంధాలు కూడా కరవవుతున్నాయి. ఒక వంక ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాలను పూర్తిగా అలక్ష్యం...

అన్నం పెట్టే చేతులకు సంకెళ్లా?!

రైతు లోకం నివ్వెరపోయింది. రైతే రాజంటూ ఆశల పల్లకిలో ఊరేగిస్తున్న ప్రభుత్వమే అన్నదాతను ఘోరంగా అవమానించింది. మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్న ఆక్రోశంతో నిరసన గళం విప్పిన ఖమ్మం రైతులకు...

ములగలపాళెం విషాదం లోతులు

పదిహేడు మంది ప్రాణాలు పోతే గానీ చురుకు పుట్టలేదు. మరో రకంగా చెప్పాలంటే చురుకు పుట్టడానికి పదిహేడు మంది ప్రాణాలు పోవాల్సివచ్చింది. నిజానికి ఏర్పేడు విషాదాన్ని వర్ణించడానికి ఇది దారి కాదు. ఆ...

ఆ ‘అల్పసంఖ్యాకుల’దే పెత్తనమా!

"గోవుల్ని వధించరాదన్న విషయాన్ని ఇతరుల మీద నేను ఎలా రుద్దగలను? ఇండియన్ యూని యన్‌లో హిందూవులొక్కరే లేరు కదా? ఈ దేశంలో ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు ఇతర మత పరమైన గ్రూపులు కూడా...

తలలకు వెలకట్టే మతమౌఢ్యం

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, అమెరికా సగర్వంగా చెప్పుకొంటున్నా యి. రెండు దేశాల్లోను ఇటీవల కాలంలో సంభవిస్తున్న‌ పరిణామాలు అంతర్జాతీయ సమా జాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అగ్రరాజ్యమని...

అంత దూరం పోతే అభాసుపాలే!

సంపాదకీయం :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఎక్కువగా వినబడుతున్న పేరు లోకేష్. తండ్రి చంద్రబాబు నాయుడి పేరు కన్నా కుమారుడి పేరే ఎక్కువగా జనం నోళ్లలో నానుతోంది. అందుకు దారితీస్తున్న పరిణామాలు మాత్రం భిన్నమైనవి....

విద్యార్థులారా! మీరు ఎటు వైపు?

సాధారణంగా స్త్రీ అంటేనే చాలామందికి ఒక చులకన భావం ఉంటుంది. అందులోనూ దళిత స్త్రీ, బ్రాహ్మణ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. దళిత స్త్రీ కి మనిషిగా గుర్తింపు లేకపోగా బ్రాహ్మణ...