తాజా వార్తలు

లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఎనిమిది రోజులుగా ధర్నా చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మద్దతు      |      భాగ్యనగరంలో జూలై 15 నుంచి బోనాల ఉత్సవాల ప్రారంభం.. జూలై 29న మహంకాళి, 30న రంగం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్      |      ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలో పట్టపగలే నడిరోడ్డుపై రెండు ముఠాల ఎదురు కాల్పులు.. ఒక మహిళ, ఇద్దరు ముఠా సభ్యులు మృతి      |      హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుపై స్టే ఇచ్చిన హైకోర్టు      |      ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణుల చర్చలు విఫలం.. ఆందోళనను మరింత ఉధృతం చేయాలని క్షురకుల నిర్ణయం      |      ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో 8 రోజులుగా దీక్ష చేస్తున్న డిప్యూటీ సీఎంను ఆస్పత్రికి తరలించిన అధికారులు      |      జపాన్‌లోని ఒసాకా పట్టణాన్ని వణికించిన భూకంపం.. ముగ్గురు మ‌ృతి.. 100 మందికి పైగా గాయాలు.. భూకంప తీవ్రత 6.1గా నమోదు      |      జర్నలిస్టు 'గౌరీ లంకేశ్ ఓ కుక్క ఆమె చనిపోతే మోదీ సమాధానం చెప్పాలా?': శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ వివాదాస్పద వ్యాఖ్యలు      |      ఈసారి ఏడు ముఖాలు, 14 చేతులతో 'సప్తముఖ కాలసర్ప మహా గణపతి'గా ఖైరతాబాద్ గణుశుడి దర్శనం      |      ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసులో వారం రోజులుగా దీక్ష చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు      |      మహిళ గుండెలపై కాలితో తన్నిన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి అధికార పార్టీ ఎంపీపీ గోపీ అరెస్ట్      |      తమిళనాడు, కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కొంకణ్, గోవా, సిక్కిం రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన      |      వారం రోజులుగా ముంచెత్తిన వరదలతో స్తంభించిన అసోం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల జన జీవనం      |      ముంబైలో జోరు వాన.. జలమయమైన రోడ్లు.. థానేలో నేలకూలిన భారీ వృక్షం.. కార్లు ధ్వంసం      |      ఏపీకి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటూ నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని ఎండగట్టిన చంద్రబాబు

‘ఇది దారుణం’ అనలేకపోయారే!

ఒక హత్య పట్ల సమాజం స్పందన ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం హత్యకు గురయిన వ్యక్తిని బట్టి మారుతుందేమో! అదేమో గానీ అన్ని హత్యలూ సమాజం దృష్టిని ఆకర్షించవు. కొన్ని మాత్రమే...

మీడియా పల్స్ : శోభన్ బాబు భార్యపై చౌకబారు కామెంట్లు చేస్తే…

నిన్న ఉదయం ఒక వార్తాంశాన్ని ‘ది హన్స్ ఇండియా’ పత్రికలో చూశాను. అలాగే నిన్న రాత్రి మరొక అంశాన్ని ఫేస్‌బుక్‌లో పరికించాను. ఈ రెండు అంశాలూ ఒకే చోట చర్చించడంలో ప్రత్యేకత ఏమని...

నంద్యాల ఫలితంలో పరమార్ధం

అక్కడొకటి అక్కడొకటిగా జరిగిన ఉపఎన్నికలు యావత్ దేశం దృష్టినీ ఆకర్షించడం చాలా అరుదు. మొన్నటి ఉపఎన్నికలకు అలాంటి ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా ఢిల్లీలో ఒక శాసనసభ సీటుకీ, ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల సీటుకూ జరిగిన...

డేరాలకు ఢోకా లేదు!

భారత్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలన్న డిమాండ్‌పై బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ చేశాడని చెప్పే వ్యాఖ్య ఒకటి చాలా కాలంగా ప్రచారంలో ఉంది: (ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చిన పక్షంలో) “అధికారం ధూర్తులు, మోసగాళ్లు, లుచ్ఛాల...

మోదీ, షా ద్వయం రెండు నాల్కల రాజకీయం!

క్విట్ ఇండియా ఉద్యమం 75 వ వార్షికోత్సవాన్ని ఇండియా ఘనంగా జరుపుకుంది. ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీని స్మరించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం నాటి ‘కరేంగే యా...

సర్కారు వారూ! ఇదెలా సరైన గో’దారి’!?

కాళేశ్వరం (మేడిగడ్డ) నీళ్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి, బలం చేకూరుస్తామని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 10న ఈ పథకానికి శంకుస్థాపన చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రభుత్వం చెబుతున్నట్లు నిజంగా...

భావ సంఘర్షణలు లేని విద్యాలయాలా!?

విశ్వవిద్యాలయాలలో పేరుకు తగ్గట్టే విశ్వవ్యాప్తంగా జరిగే ఘటనలపై చర్చలు జరుగుతాయి. చర్చలు కొన్నిసార్లు అసంపూర్తిగా ఆగిపోతాయి. ఆగిపోయిన చర్చలు కొనసాగుతాయి. ఆ చర్చల నుంచి చర్చలు వస్తాయి. కొన్ని సందర్భాలలో ఒక చర్చకు...

నిరసనలూ టీవీ అలవాట్ల మధ్య సారూప్యం!

గుజరాత్ రాజధాని అహమ్మదాబాద్‌లో వ్యాపారులు రోడ్డెక్కారు. మధ్యప్రదేశ్‌లో రైతులు కష్టపడి పండించిన పంట నేల పాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో టివి వార్తలు చూసే మహిళలు ఎక్కువయ్యారు. ఈ మూడు...

ఇపుడెందుకన్నదే ఆశ్చర్యం

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నట్లుండి ఇపుడెందుకు తలెత్తాయన్నది ఒక్కటే ఇటీవలి పరిణామాల మధ్య ఆశ్చర్యాన్ని కలిగినస్తున్న విషయం. యథాతథంగా వాస్తవ పరిస్థితులను గమనిస్తే, ఇది భూటాన్-చైనాల మధ్య సరిహద్దు వివాదమే తప్ప, భారతదేశానికి...

ప్రజలను ‘ముంచే’ ప్రభుత్వం!

తెలంగాణలో నీటి పారుదల పనులు జరుగుతున్న 5 ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులను భూసేకరణ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు ఎత్తిపోతల ప్రాజెక్టులు 1)...