తాజా వార్తలు

'ప్రజాస్వామ్య దేవాలయానికి తాళం వేశారం'టూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను జాప్యం చేయడంపై మోదీని చెరిగేసిన సోనియా      |      ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇంకా ఫైనల్ కాలేదని, ఎంత ఇస్తారనే దానిపై స్పష్టత రావాలని అసెంబ్లీలో చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు      |      రాముడి కంటే కృష్ణుడినే ఎక్కువ మంది పూజిస్తారంటూ సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సంచలన వ్యాఖ్యలు      |      హైదరాబాద్ మెట్రోకు కీలక అనుమతి. మెట్టుగూడ- ఎస్ఆర్ నగర్ మార్గంలో 10 కి.మీ. నడిచేందుకు సీఎంఆర్ఎస్ పచ్చజెండా      |      యునిసెఫ్‌ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష నియామకం      |      పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ      |      కోల్‌కతా టెస్టు డ్రా, ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 75/7      |      దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ జనరల్‌గా ఇరా జోషి నియామకం, వీణాజైన్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న ఇరా జోషి      |      ఏపీ అసెంబ్లీ పనిదినాల పెంపు, ఈ నెల 27, 28, 29 తేదీల్లోనూ సమావేశాలు జరపాలని బీఏసీ నిర్ణయం      |      రాజ్‌కోట్ పశ్చిమ స్థానం నుంచి నామినేషన్ వేసిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని      |      చలో అసెంబ్లీ నిర్వహిస్తే లాభమేంటి?, ప్రత్యేక హోదా సాధన కమిటీని ప్రశ్నించిన మంత్రి సోమిరెడ్డి      |      మాజీ కేంద్రమంత్రి ప్రియరంజన్‌దాస్ కన్నుమూత      |      భారత్‌లో భారీ ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు      |      వైఎస్సార్సీపీ మహిళా సదస్సుకు భారీగా వచ్చిన మహిళలు, కూర్చునేందుకు కుర్చీలు లేక అవస్థలు, క్షమించాలని కోరిన జగన్      |      మగవాళ్లను చంపడమే చంద్రబాబు లక్ష్యం, 50 వేల మందికి ఓ వైన్ షాపు తెరిపించారు, మహిళా సదస్సులో రోజా వ్యాఖ్యలు

భావ సంఘర్షణలు లేని విద్యాలయాలా!?

విశ్వవిద్యాలయాలలో పేరుకు తగ్గట్టే విశ్వవ్యాప్తంగా జరిగే ఘటనలపై చర్చలు జరుగుతాయి. చర్చలు కొన్నిసార్లు అసంపూర్తిగా ఆగిపోతాయి. ఆగిపోయిన చర్చలు కొనసాగుతాయి. ఆ చర్చల నుంచి చర్చలు వస్తాయి. కొన్ని సందర్భాలలో ఒక చర్చకు...

నిరసనలూ టీవీ అలవాట్ల మధ్య సారూప్యం!

గుజరాత్ రాజధాని అహమ్మదాబాద్‌లో వ్యాపారులు రోడ్డెక్కారు. మధ్యప్రదేశ్‌లో రైతులు కష్టపడి పండించిన పంట నేల పాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో టివి వార్తలు చూసే మహిళలు ఎక్కువయ్యారు. ఈ మూడు...

ఇపుడెందుకన్నదే ఆశ్చర్యం

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నట్లుండి ఇపుడెందుకు తలెత్తాయన్నది ఒక్కటే ఇటీవలి పరిణామాల మధ్య ఆశ్చర్యాన్ని కలిగినస్తున్న విషయం. యథాతథంగా వాస్తవ పరిస్థితులను గమనిస్తే, ఇది భూటాన్-చైనాల మధ్య సరిహద్దు వివాదమే తప్ప, భారతదేశానికి...

ప్రజలను ‘ముంచే’ ప్రభుత్వం!

తెలంగాణలో నీటి పారుదల పనులు జరుగుతున్న 5 ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులను భూసేకరణ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు ఎత్తిపోతల ప్రాజెక్టులు 1)...

జీఎస్‌టీతో ఒరిగేదేమిటి?

జూలై 1, 2017 నుంచీ కొత్త దేశీయ పన్నుల చట్టం- జి.ఎస్.టి - అమలులోకి రానుంది. 122వ రాజ్యాంగ సవరణ ద్వారా - పన్నుల విధింపు అధికారాన్ని, రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి...

శభాష్ ఇంద్రాణీ !

ఆమె కన్న కూతుర్ని హత్య చేసింది. అందుకు కారు డ్రయివర్, రెండవ భర్త సహకారం సంపాదించింది. మొదటి భర్తకు పుట్టిన కుమార్తె,  మూడవ భర్తకు పుట్టిన కుమారుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందా మనుకోవడం...

విద్వేష రాజకీయాల గాఢ పరిష్వంగం

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గాఢ పరిష్వంగంలోకి తీసుకున్న చిత్రం అమెరికాలో ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో గాని సంఘ్ పరివార్ శక్తులకు భారత ప్రచారసాధనాలకు మాత్రం మురిసిపోయే...

ఛప్పన్ ఇంచ్‌కీ ఛాతీ చెప్పని నిజాలు!

ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తన 56 అంగుళాల (ఛప్పన్ ఇంచ్) ఛాతీ ప్రదర్శించారు. అమెరికా వెళ్లి అక్కడి భారతీయుల ముందు తన వీరత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గత మూడేళ్ల తన ఏలుబడిలో...

మరో నారాయణన్ కాగలరా? కానిస్తారా?

ఇండియా 14వ రాష్ట్రపతిగా బీహార్  గవర్నర్ రామనాథ్ కోవింద్ ఎన్నిక ఇక దాదాపుగా లాంఛనం మాత్రమే. ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కలిసి నడిపించిన వ్యూహం ప్రతిపక్షాలు నోరెత్తేందుకు అవకాశం...

తెనుగు తోటలో పాటల మొనగాడు…

(12 జూన్ 2017న కన్నుమూసిన డాక్టర్ సి నారాయణ రెడ్డికి నివాళి) మానవుడే నా కవితా వస్తువు అని నినదించిన సినారె స్వరం తెలుగు జాతికి వరం. సినారె అన్న ముచ్చటైన మూడక్షరాలు తెలుగు భారతికి...