తాజా వార్తలు

కుటుంబంతో కలిసి గురువారం విజయవాడ వెళుతున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. కనకదుర్గమ్మను వారు దర్శించుకుంటారు      |      జూన్ 26 నుంచి విశాఖ ల్లాలో పవన్ కల్యాణ్ పోరాట పునఃప్రారంభం.. ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ సమావేశమయ్యే అవకాశం      |      కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటుగా ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ      |      జీఎస్టీ పరిధిలోకి త్వరలో పెట్రో ఉత్పత్తులు.. ఆపైన వ్యాట్ విధించే అవకాశం?!      |      కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా      |      పది రోజుల్లో స్పందించాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాలల హక్కుల సంఘం నోటీసులు      |      పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తున్నందుకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి జాతీయ అవార్డు      |      సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏపీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు      |      'మిస్ ఇండియా 2018'గా తమిళనాడుకు చెందిన అనుకృతి వాస్ ఎన్నిక      |      జమ్ము కశ్మీర్‌లో మళ్లీ అమలులోకి వచ్చిన గవర్నర్ పాలన.. గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి      |      విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు      |      కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా      |      బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో జమ్ము కశ్మీర్ సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా      |      జమ్ము కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన బీజేపీ.. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ      |      తన హక్కులకు భంగం కలిగించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు రవీంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ స్పీకర్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లేఖ

వెనక్కి తగ్గిన టీటీవీ దినకరన్

అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని శశికళ మేనల్లుడు టీటీవి దినకరన్ ప్రకటించారు. తానెటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. పార్టీకి...

దినకరన్ పై ఆగ్రహంగా ఉన్న చిన్నమ్మ ..?

తమిళనాడులో రాజకీయాలను శాశించాలని భావించిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు భంగపాటు తప్పలేదు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై చిన్నమ్మ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. జయలలిత మృతి అనంతరం...

టీ20ల్లో 10 వేల మైలురాయిని దాటిన గేల్

వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 మ్యాచుల్లో 10 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా రికార్డుకెక్కాడు. అత్యధిక స్కోరు జాబితాలో గేల్ మొదటి...

పార్టీ నుండి శశికళ ఫ్యామిలీ ఔట్!

తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రస్తుత సీఎం పళనిస్వామిలు కలిసి చిన్నమ్మ శశికళకు గట్టి షాక్‌ ఇచ్చారు. శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్‌ తోపాటు శశికళ...

వినియోగదారులపై ఎస్బీఐ మరో బాదుడు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్డు వినియోగదారులపై మరో భారం వేసింది. 2 వేల రూపాయలు లేదా అంతకన్నా తక్కువ మొత్తం చెక్కు రూపంలో చెల్లిస్తే రూ.100 రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది....

రష్యా వెళ్ళాలా? ఇకపై వీసా అక్కర్లేదు!

రష్యాలో పర్యటించాలనుకునే భారతీయులకు ఇక నుంచి వీసా అవసరమే ఉండదు. ఈ విషయాన్ని రష్యా ప్రధాని మెద్వెదేవ్ స్వయంగా ప్రకటించారు. భారతదేశానికే కాకుండా మరో 17 దేశాలకు కూడా ఇదే అవకాశాన్ని కల్పించారు....

మూడు గంటల్లోనే మాల్యాకు బెయిల్

  కింగ్ ఫిషర్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్ లోని స్కాట్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు కొన్ని షరతులతో...