తాజా వార్తలు

తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుకు బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మద్దతు      |      తమిళనాడు తూత్తుకుడి కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకం.. ఇద్దరు మృతి.. పలు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం      |      టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై గుజరాత్ జామ్‌నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్ సంజయ్ అహిర్ దాడి      |      గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలై నెలాఖరులోగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం.. ఎన్నికల నమూనా షెడ్యూల్ జారీ      |      తెలంగాణ రాష్ట్రంలో తమను కలపాలంటూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల ప్రజలు లేఖ      |      రాజీనామా చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నుంచి పిలుపు.. 29న స్పీకర్‌ను కలుస్తామన్న ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి      |      మసీదులపై, మత ప్రచారంపై చైనా ప్రభుత్వం ఆంక్షలు.. మసీదులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలంటూ ఆదేశం      |      ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఏపీ బంద్‌‌కు మావోయిస్టుల పిలుపు.. ఏఓబీ అధికార ప్రతినిధి జగబందు లేఖ      |      రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అక్టోబర్ 2ను శాఖాహార దినంగా జరపాలని నిర్ణయం.. మూడేళ్ల పాటు ఆ రోజు రైళ్లో శాఖాహారమే ఉంటుంది      |      భారత్- రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ      |      మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా వీర్‌భూమిలో నివాళులు అర్పించిన సోనియా, రాహుల్, ప్రియాంకా, రాబర్ట్ వాద్రా      |      సీబీఐ ప్రత్యేక జడ్జి జస్టిస్ లోయా మృతి కేసు ఆర్డర్‌ను సమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ముంబై లాయర్ల బృందం      |      హసన్‌లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కర్ణాటక కాబోయే సీఎం కుమారస్వామి ప్రత్యేక పూజలు.. మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళనున్న స్వామి      |      ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలో కాలిఫోర్నియాలో గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు      |      ఇచ్ఛాపురం రాజువారి మైదానంలో బహిరంగ సభా వేదిక పైకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఓహై నైట్ క్లబ్ లో కాల్పులు

అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారు జామున ఓహైలోని ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా...

అసలు ఆదివాసీలకు తీరని అన్యాయం

తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లు పెంచడంతో పాటు గిరిజనుల్లో ఇంకొన్ని కులాలను చేర్చుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వాల్మీకి బోయలను, కైత లంబాడి కులాలను ఎస్టీల్లో చేర్చుతున్నట్లు తాజా రిజర్వేషన్ పెంపు బిల్లులో ప్రతిపాదించారు. దేశంలో...

తిట్టిపోసిన ములాయం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ ఓటమికి మీడియా, ఓటర్లు కారణమని ఆ పార్టీ అధినేత ములా యం సింగ్‌ యాదవ్‌ ఆరోపించారు. తమ కుటుంబ వివాదం పైనే మీడియా తన దృష్టినంతా...

ఎయిర్ పోర్టుల్లో హై-అలర్ట్

దేశంలోని ప్రధాన విమానాశ్రయాల నుంచి బయలుదేరే విమానాలను ఒకే సమయంలో హైజాక్ చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ సెక్యూరిటీ ఏజన్సీలు చేసిన హెచ్చరికలతో ముంబై, చెన్నై, హైదరాబాద్ ఎయిర్-పోర్టుల్లో ఆదివారం హై-అలెర్ట్ ప్రకటించారు....

సింగపూర్ ‘సూపర్’ హీరో సాయి ప్రణీత్

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ సాయి ప్రణీత్ ను వరించింది. సెమీస్ లో చూపిన తన దూకుడును ఫైనల్లోనూ కనబరిచి మరో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్...

పొలిటికల్ ‘కూలీ’ కుతుబ్ షాలు!

కూలీ ప‌ని అంటే... గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో రోజు కూలీల‌కే ప‌రిమితం. ఇప్పుడు కూలీ ప‌ని కాస్తా లీడ‌ర్ల వంతైంది. అదేంటీ అనుకుంటున్నారా?. టీఆర్ ఎస్ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ‌లు, ఆవిర్భావ దినోత్స‌వం...

ఆ ఇద్దరిలో సింగపూర్ ‘సూపర్’ ఎవరు..?

సూపర్ సిరీస్ ఒకే టోర్నీలో ఫైనల్ కు చేరిన ఇద్దరు భారతీయులుగా రికార్డు నెలకొల్పిన తెలుగు తేజాలు కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్. దీంతో సింగపూర్ లో ‘సూపర్’ ప్లేయర్ గా నిలువబోతోంది...

సింగపూర్ ఓపెన్ ఫైనల్లో భారత షట్లర్ల పోరు

సింగపూర్ ఓపెన్ సిరీస్ పురుషుల సింగిల్స్ లో ఇద్దరు భారత షట్లర్లు ఫైనల్స్ కు దూసుకెళ్లారు. తెలుగు తేజాలైన సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ ఆదివారం జరిగే పైనల్ లో అమీతుమీ తేల్చుకోనున్నారు. బ్యాట్మింటన్...

తెలంగాణ అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ ప్రసంగం

  107 సభల్లో చెప్పా. రిజర్వేషన్ల పెంపు గురించి చెబుతూనే వచ్చా. దీనిపై అధ్యయనం చేసేందుకు రెెండు కమిషన్లు అపాయింట్ చేశా. మతాల పేరుతో కాదు, సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు....

మున్నాభాయ్ కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. 1993 నాటి ముంబై పేలుళ్ళ కేసుకు సంబంధించి గత సంవత్సరమే ఎరవాడ జైలు నుంచి విడుదలై సినిమాల్లో నటించడం ప్రారంభించిన...