తాజా వార్తలు

వైజాగ్‌లో వాన, మబ్బులు.. మిట్ట మధ్యాహ్నమే లైట్లు వేసుకుని వెళుతున్న వాహనదారులు      |      బీజేపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు.. కన్నా, కాటసాని, కావూరి చేరికకు సిద్ధం      |      కర్ణాటక శాసనసభ ఎన్నికలకు మంగళవారంతో ముగుస్తున్న నామినేషన్ల గడువు      |      మహారాష్ట్ర గడ్చిరోలిలో రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 37 మంది మావోయిస్టులు మృతి      |      2019 ఎన్నికలే టార్గెట్‌గా పవన్ కల్యాణ్ అడుగులు.. ఆగస్టు 15న జనసేన మేనిఫెస్టో విడుదల      |      పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని రబ్బర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం      |      సౌదీలోని యెమన్ ఉత్తర ప్రాంతంలో సంకీర్ణ దళాల వైమానిక దాడి.. 20 మంది మ‌ృతి..శ్మశానంగా మారిన పెళ్లి మండపం      |      పెట్రో ధరలు రోజువారీగా పెరుగుతున్నది పైసల్లోనే అయినా.. పది రోజుల్లో పెట్రోలు 63 పైసలు, డీజిల్ 86 పైసలు పెరిగింది      |      నేడు ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్ నరసింహన్.. ఏపీలో ప్రత్యేక హోదా ఆందోళనల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం      |      తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నానన్న పవన్ కల్యాణ్      |      మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఎదురు కాల్పుల్లో మరో ఆరుగురు మావోలు మృతి      |      లగ్జరీ కార్ల ఫ్రాడ్ కేసులో ఆకాష్ గౌడ్ అరెస్ట్.. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్న పోలీసులు      |      మిషన్ భగీరథపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష.. నల్లా నీళ్ళివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమన్న సవాల్‌కు కట్టుబడి ఉన్నామన్న సీఎం      |      2015 అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటే.. మళ్లీ అణు కార్యక్రమాలు ప్రారంభిస్తామంటూ బాంబు పేల్చిన ఇరాన్      |      తిరుచానూరులో టీటీడీ ఉద్యోగి కుమార్ వీరంగం, మద్యం మత్తులో అర్ధనగ్నంగా పలు వాహనాలు, జనంపైన, పోలీసుపైన దాడి

లైంగికదాడి బాధితులు బిచ్చగాళ్లు కాదు : ముంబై హైకోర్టు

లైంగిక దాడి బాధితులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన నష్టపరిహారాన్ని ఎందుకు పెంచడం లేదని మహారాష్ట ప్రభుత్వంపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగికదాడి బాధితులకు జన్మించిన శిశు వుల సంక్షేమం కోసం...

కన్నడిగులకు కట్టప్ప క్షమాపణలు!

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 'నేను కర్ణాటక, కన్నడిగులకు వ్యతిరేకిని కాను. తొమ్మిదేళ్ళ క్రితం నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. నాకు సినిమా రంగంలో...

ప్లీనరీలో ఘుమఘుమలు

తెరాస ప్లీనరీలో తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడాయి. ప్లీనరీకి వచ్చిన అతిథుల కోసం మొత్తం 36 రకాల వంటకాలు తయారుచేశారు. దాదాపు 200 మంది వర్కర్లు వంటలు చేశారు. నాన్ వెజ్ లో నిజాం...

హీరో ధనుష్ కు మద్రాస్ హై కోర్టులో ఊరట

తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ తల్లిదండ్రులమంటూ కదిరేషన్ దంపతులు వేసిన పిటిషన్ ను మద్రాస్ హై కోర్టు మధురై బెంచ్ కొట్టి...

మోగ్లీ గర్ల్ మా పాపే: పోలీసులను ఆశ్రయించిన జంట

  ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిన్ అడవిలో కోతులతో పాటూ జీవిస్తూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడిన మోగ్లీ గర్ల్ తమ బిడ్డేనని ఓ జంట పోలీనులను ఆశ్రయించింది. ఆమె పేరు లక్ష్మీ అని, 2012లో...

టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఎన్నికైనట్లు గులాబీ శ్రేణుల...

కన్నడీగులకు రాజమౌళి అభ్యర్థన 

కావేరి జలాల వివాదం బాహుబలిని వదిలేలా కనిపించటం లేదు. ఇప్పటివరకు అన్ని భాషల్లోను డోకా లేకుండా బాహుబలి 2 ని విడుదల చేద్దామనుకున్న యూనిట్ కి కర్ణాటక ప్రజల నుంచి మాత్రం విముక్తి...

ఆంక్షల నడుమ ఇంద్రవెల్లిలో అమరవీరులకు నివాళి

  నేరమే అధికారమై ప్రశ్నించే ప్రజలను నేరస్తులగా చిత్రీకరిస్తుంటే కట్టలు తెగిన ఆగ్రహానికి ప్రతిరూపమే తిరుగుబాటు. ఆదివాసిల ఆగ్రహానికి, తిరుగుబాటుకు ప్రతిరూపమే ఇంద్రవెల్లి. తాము పోడు చేసిన నేలకు పట్టాలు కావాలని, తమ ఉత్పత్తులకు మద్దతు...

ఇండోర్ లో విన్నర్ ఎవరు.?

పంజాబ్ లోని ఇండోర్ హోల్కర్ మైదానంలో ఈ రోజు రాత్రి 8 గంటలకు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ల మధ్య జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్ ఇంట్రెస్ట్ గా మారింది. సొంతగడ్డపై...

ప్రేయసి కోసం విమానం హైజాక్‌ నాటకం

ప్రియురాలి కోసం విమానాన్నే నిలిపివేంచాడు ఓ యువకుడు. ఇందుకోసం విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ బెదిరింపు మేయిల్స్ పంపించాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. మూడు రోజుల క్రితం విమానాలను హైజాక్ చేస్తారంటూ...