తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ప్రధానార్చకుడు రమణ దీక్షితులుతో రిటైర్‌మెంట్ చేయించే అధికారం టీటీడీకి లేదని సుప్రీంలో పిటిషన్ వేస్తా: సుబ్రమణ్యస్వామి      |      తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణ పనులను నిలిపివేయాలని బుధవారం స్టే ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు      |      కర్ణాటక విధానసౌధలో బుధవారం సాయంత్ర 4.30 గంటలకు సీఎంగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం      |      విజృంభించి, కేరళను వణికిస్తున్న అరుదైన నిపా వైరస్‌కు ఇప్పటి వరకూ 10 మంది మృతి.. మరో 11 మందికి చికిత్స      |      మాజీ కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో హఠాన్మరణం      |      తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుకు బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మద్దతు      |      తమిళనాడు తూత్తుకుడి కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకం.. ఇద్దరు మృతి.. పలు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం      |      టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై గుజరాత్ జామ్‌నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్ సంజయ్ అహిర్ దాడి      |      గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలై నెలాఖరులోగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం.. ఎన్నికల నమూనా షెడ్యూల్ జారీ      |      తెలంగాణ రాష్ట్రంలో తమను కలపాలంటూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల ప్రజలు లేఖ      |      రాజీనామా చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నుంచి పిలుపు.. 29న స్పీకర్‌ను కలుస్తామన్న ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి      |      మసీదులపై, మత ప్రచారంపై చైనా ప్రభుత్వం ఆంక్షలు.. మసీదులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలంటూ ఆదేశం      |      ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఏపీ బంద్‌‌కు మావోయిస్టుల పిలుపు.. ఏఓబీ అధికార ప్రతినిధి జగబందు లేఖ      |      రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అక్టోబర్ 2ను శాఖాహార దినంగా జరపాలని నిర్ణయం.. మూడేళ్ల పాటు ఆ రోజు రైళ్లో శాఖాహారమే ఉంటుంది      |      భారత్- రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ

ఆలయంలో పూజలు.. ఆనక ఢిల్లీకి..

(న్యూవేవ్స్ డెస్క్) బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రానికి కాబోయే సీఎం, జేడీ(ఎస్) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి హసన్‌‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు....

ప్లేఆఫ్‌ చేరిన కోల్‌కతా నైట్‌రైడర్స్

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: ఐపీఎల్‌-2018 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌కు చేరింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచి ప్లేఆఫ్‌ బెర్తును కన్ఫర్మ్ చేసుకుంది. దీంతో సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌...

కర్ణాటకలో ప్రజాస్వామ్య విజయం

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప మూడు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేసిన అంశంపై సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ స్పందించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని వ్యాఖ్యానించారు. 'నిన్న...

నెట్టింట కుమారస్వామి భార్య హల్‌చల్!

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: జేడీఎస్ నేత కుమారస్వామి కర్ణాటక సీఎంగా బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు ఆయన భార్య రాధికా కుమారస్వామికి సంబంధించిన వార్తలు గూగుల్‌‌లో ఇప్పుడు బాగా...

గుడులు, గోపురాలకు కుమారస్వామి!

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్న జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ముందే పలు దేవాలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై సిద్దరామయ్య నేతృత్వంలో నియమించిన...

తుపాన్‌ను లారీ ఢీకొని.. ఐదుగురు మృతి

(న్యూవేవ్స్ డెస్క్) రేణిగుంట: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుపాన్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది....