తాజా వార్తలు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొత్త కోడలు ఐశ్వర్యరాయ్.. బీహార్ చాప్రా లోక్‌సభా స్థానం నుంచి 2019లో బరిలో దిగే అవకాశం      |      పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని జక్కరంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్‌సీపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డి      |      వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్‌సీపీలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ మాజీ సమన్వయకర్త శ్రీరంగనాథ రాజు      |      ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం సందర్భంగా ఆరు కిలోమీటర్ల దూరం ఓపెన్ టాప్ కారులో రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోదీ      |      ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే తొలి దశను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆదివారం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ      |      ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఊమెన్ చాందీని నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ      |      తెలుగుదేశం పార్టీ మహానాడులో రక్తదాన శిబిరం ప్రారంభం      |      సినిమా నటుడు, నిర్మాత, రెడ్ స్టార్‌ మాదాల రంగారావు కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు      |      విజయవాడ సిద్ధార్థ కాలేజిలో ఆదివారం నుంచి తెలుగుదేశం మహానాడు      |      చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆదివారం రాత్రి 7 గంటలకు ముంబైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్      |      ఒక రోజు నిరాహార దీక్షను విరమించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పవన్‌కు నిమ్మరసం ఇచ్చిన కిడ్నీ బాధిత కుటుంబం      |      నెల్లూరు సంగం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అకారణంగా కొట్టారంటూ గిరిజనుల ఆందోళన      |      మోదీ నాలుగేళ్ల పాలనపై హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ.. పాల్గొన్న కుంతియా      |      చిత్తూరు జిల్లాలో బాలికపై అత్యాచారం ఘటనపై వైఎస్ జగన్ స్పందన.. చంద్రబాబు చేతిలో ఏపీ ఉంటే.. రక్షణ ఉండదంటూ తాజా ట్వీట్      |      యెమెన్‌ను వణికిస్తున్న మెకూన్ తుపాన్.. నేలకొరిగిన భారీ వృక్షాలు.. పలు ఇళ్లు ధ్వంసం

‘బాబు’కు ముఖేశ్ అంబానీ ప్రశంసలు

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సలహా వల్లే తమ కుటుంబం టెలికాం రంగంలోకి వచ్చిందని రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేశ్‌ అంబానీ అన్నారు. ఏపీ సచివాలయంలో రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీ)...

సుక్మా దాడి వెనుక హిడ్మ హస్తం

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోల మెరుపు దాడిలో 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి రూపకల్పన చేసింది మావోయిస్టు నాయకుడు హిడ్మ(25)...

షారూఖ్ కంటే కొహ్లీ రేటే ఏక్కువ!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. అటు క్రికెట్ ఇటు సంపాదనలో దూసుకుపోతున్న కోహ్లీ దేశంలోనే అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్‌గా...

ఐపీఎల్‌ 10లోనూ చరిత్ర పునరావృతం..!

ఐపీఎల్లో 2011లో క్వాలిఫయర్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సీజన్లోనూ లీగ్ దశను రెండో స్థానంతో ముగించిన జట్టు ఫైనల్‌‌కు కచ్చితంగా చేరుతుండడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత 10వ సీజన్‌లో కూడా పుణే...

మోదీతో డిన్నర్‌.. రాహుల్‌తో మీటింగ్‌

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ల మధ్య నానాటికీ సాన్నిహిత్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోదీ తీసుకున్న పలు నిర్ణయాలకు నితీశ్ మద్దతు ప్రకటించి, విపక్ష కూటమికి షాక్...

‘టాక్’ బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూన్ 25న జరగనున్న లండన్ బోనాల పోస్టర్‌ను నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్...