తాజా వార్తలు

ఢిల్లీ: ఆధార్ గోప్యతపై విచారన ప్రారంభించిన సుప్రీంకోర్టు      |      చెన్నై: 90 శాతం అన్నాడీఎంకే క్యాడర్ నాతోనే ఉంది, అవిశ్వాసం పెడితే ఓపీఎస్, ఈపీఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: దినకరన్      |      చెన్నై: అన్నాడీఎంకే, రెండాకుల గుర్తును కాపాడేందుకే కొత్త పార్టీ : దినకరన్      |      ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 20కి వాయిదా      |      హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులో 102 అమ్మఒడి అంబులెన్స్‌లు, 108 బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్      |      నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావత్ సినిమాపై నిషేదం      |      పద్మావత్ సినిమాపై సుప్రీంకోర్టుకెళ్లిన నిర్మాతలు, సినిమాపై నిషేధాన్ని సవాలు చేస్తూ కోర్టుకెళ్లిన నిర్మాతలు      |      రంగారెడ్డి: శంషాబాద్ శ్రీ నారాయణ జూ.కాలేజీలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఖాసిమ్ మృతి      |      విశాఖ: నోవాటెల్‌లో అంతర్జాతీయ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు      |      తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్న మంత్రి      |      నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన      |      చిత్తూరు: వడమాలపేట(మ) పాడిరేడు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం      |      చిత్తూరు: 64వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్పయాత్ర, ఇవాళ నగరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర

పఠాన్‌కోట్‌లో హై అలర్ట్

పంజాబ్‌లోని పఠాన్ కోట్‌లో మళ్లీ ఉగ్ర కలకలం రేగింది. ఆదివారం పోలీసుల తనిఖీల్లో దొరికిన ఓ బ్యాగు కలకలం సృష్టించింది. బ్యాగులో మూడు ఆర్మీ దుస్తులు ఉన్నాయి. ఉగ్రవాదులు చొరబడ్డారని ఆర్మీ అనుమానం...

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు...

ఈ ఏడాది సగటున 98% వర్షపాతం

ఇంతకు ముందు వేసిన అంచనాల కంటే ఈ ఏడాది వర్షపాతం మరింత మెరుగ్గా ఉంటుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ స్పష్టం చేశారు. ఎల్-నినో ప్రభావం దాదాపుగా...

సచిన్ కూతురుకి వేధింపులు..నిందితుడు అరెస్ట్

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై : టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్‌‌ను వేధించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌కు చెందిన దేబ్‌కుమార్‌ తనను వేధించడంతో పాటు...

కేసీఆర్‌కు భూ కుంభ‌కోణం త‌ల‌నొప్పి..?!

(న్యూవేవ్స్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు భూ కుంభ‌కోణం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. రైతుల ఆత్మహ‌త్యలు, మిర్చి గిట్టుబాటు ధ‌ర‌, అన్నదాతల‌ చేతులకు సంకెళ్లు లాంటి ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌క ముందే.....

లోకేష్ కాన్వాయ్‌లో ప్రమాదం..అంతా సేఫ్!

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ మంగళవారం ఉదయం ప్రమాదానికి గురైంది. 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో భాగంగా తన నెల్లూరు పర్యటనను ముగించుకుని, తిరుపతి బయలుదేరిన...

కేశినేని సన్యాసం.. ఆపరేటర్లకు సంకటం

న్యూవేవ్స్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానీ ట్రావెల్స్ వ్యాపారం మూసుకోవడం మిగతా ట్రావెల్ ఆపరేటర్ల కొంపకు తిప్పలు తెచ్చింది. పెద్ద సంఖ్యలో బస్సులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం...

‘ఉగ్రవాదులు మా సోదరులు’

(న్యూవేవ్స్ డెస్క్) శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌ అధికార పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే ఐజాజ్‌ అహ్మద్‌ మిర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాల చేతుల్లో హతమవుతున్న కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాదులు...

టీమిండియా శ్రీలంక పర్యటన ఖరారు

ఈ నెల 23 నుంచి జులై 9 వరకు కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఐదు వన్డేల సిరీస్ తోపాటు ఒక టీ20 ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన...