తాజా వార్తలు

2019 ఎన్నికల్లో ఎవరితోనూ జనసేన పొత్తు ఉండబోదని, ఒంటరిగానే పోరాటం ఉంటుందని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్      |      అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన ఉద్దండరాయునిపాలెం రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్ళిన పవన్ కల్యాణ్      |      బీహార్ రాష్ట్రం సీతామర్హి జిల్లా భానస్పట్టి శివారులో ఎన్‌హెచ్ 77 వంతెనపై కిందికి పడిపోయిన ప్రవేట్ బస్సు.. 10 మంది మృతి      |      విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాడి వేడుకలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల తదితరులు      |      ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం తెల్లవారు జాము నుంచే తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ      |      శ్రీలంక ముక్కోణపు సీరీస్‌లో అతిగా ప్రవర్తించిన బంగ్లా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో కోత, ఒక డీ మెరిట్ పాయింట్      |      ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపేట గాంధీ అరెస్ట్      |      ఫిలిప్పీన్స్‌లో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి      |      ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు గవర్నర్, చంద్రబాబు, కేసీఆర్, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్      |      కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు      |      ఆఫ్ఘనిస్తాన్‌లో డ్రోన్ దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు హతం      |      ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు      |      కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసానికి టీఆర్ఎస్ దూరం: స్పష్టం చేసిన ఆ పార్టీ ఎంపీ జితేందర్‌రెడ్డి      |      ఈ రెండు రోజులూ ఢిల్లీలోనే ఉండి అవిశ్వాసానికి అన్ని పార్టీ మద్దతు కూడగట్టాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం      |      కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్లీనరీకి హాజరైన సభ్యులకు ఏఐసీసీ బుక్‌లెట్ల పంపిణీ
6ప్రత్యేక కథనాలు

6ప్రత్యేక కథనాలు

ఢిల్లీ పర్యటనకు ఫిర్యాదులే కారణమా?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మరోమారు తెరమీదకు వచ్చారు. ఆయన సోమవారం హఠాత్తుగా ఢిల్లీకి బయలుదేరడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ నరసింహన్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర...

మారుమూల రైల్వేస్టేషన్లలోనూ వైఫై!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశంలో మారుమూల ప్రాంతాల రైల్వే స్టేషన్లకూ ఇకపై హైటెక్‌ హంగులు సమకూరనున్నాయి. దేశంలోని 8,500 రైల్వే స్టేషన్లలో రూ. 700 కోట్లతో వైఫై సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం...

సినిమా టికెట్ ధరలకు రెక్కలు…!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలకు రెక్కలు రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి థియేటర్లకు అనుమతినిస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది....

2018లో టార్గెట్ ఆ ఎనిమిది రాష్ట్రాలు!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరుతో 2017ను ముగించిన బీజేపీ, కాంగ్రెస్, 2018లో ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, నాగాలాండ్‌,...

ఐటీ సెక్టార్‌కు 2018లో శుభాలే..!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: వీసాలపై ఆంక్షలు, నియామకాల్లో కోత, లే ఆఫ్‌‌లతో 2017లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఐటీ పరిశ్రమ 2018లో ఏ దిశగా అడుగులు వేస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే.. ఎన్ని ప్రతికూలతలు...

సొంత గూటికి బైరెడ్డి..చేరికపై చర్చలు?

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తన సొంత గూటిలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్)...

కనెక్షన్‌ ఒకటే సేవలు మూడు..!

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఏపీలో బృహత్తర కార్యక్రమం ప్రారంభంకానుంది. రాష్ట్రాన్ని 'డిజిటల్ ఏపీ'గా తీర్చిదిద్దే ఆ ప్రాజెక్టు ‘ఫైబర్ గ్రిడ్’. ఇందులో భాగంగా ప్రజలకు ఒక్క కనెక్షన్‌తో మూడు...

‘అమ్మ’ మెజార్టీకి దినకరన్ బ్రేక్!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: 'ఊరంతా ఒక దారైతే.. ఉలిపికట్టది మరో దారి' చందంగా ఉంటుంది తమిళనాడు తీరు. దేశ రాజకీయాలతో పోలిస్తే తమిళ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఎన్నికలు ఫలితాలు కూడా అలాగే ఉంటాయి....

బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కర్ణాటక ?

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినట్లే బీజేపీ విజయం సాధించింది. 2019 ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది. అయితే, అంతకంటే ముందే మరి కొన్ని రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు...

కాంగ్రెస్ చెవిలో పాటీదార్ల ‘పువ్వు’!

(న్యూవేవ్స్ డెస్క్) అహ్మదాబాద్: వస్త్ర పరిశ్రమకు పురుటిగడ్డగా ప్రసిద్ధి చెందిన గుజరాత్‌‌ రాష్ట్రంలోని సూరత్‌‌లో బీజేపీ అనూహ్యంగా అఖండ విజయం సాధించడంతో అందరూ అవాక్కవుతున్నారు. మోదీ సర్కార్ దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు...