తాజా వార్తలు

తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్న మంత్రి      |      నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన      |      చిత్తూరు: వడమాలపేట(మ) పాడిరేడు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం      |      చిత్తూరు: 64వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్పయాత్ర, ఇవాళ నగరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర      |      ఢిల్లీ: సీఐఐ సన్నాహక సదస్సులో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు      |      ఇవాళ ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు      |      నేడు విశాఖలో మహిళ ఔత్సహిక సదస్సు, ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు      |      చెన్నై: ఫిబ్రవరి 21న రాజకీయ పార్టీని ప్రకటించనున్న కమల్‌హాసన్      |      ఢిల్లీ: హజ్ సబ్సీడీ తొలగింపు సమర్ధించిన కాంగ్రెస్, బడ్జెట్‌ను మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేయాలని వినతి      |      ఆదిలాబాద్: కేస్లాపూర్ నాగోబా దర్శనానికి పోటెత్తిన భక్తులు, మొక్కులు చెల్లిస్తున్న ఆదివాసులు      |      తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, 3 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తుల      |      విశాఖ: ఇవాళ మరోసారి జిల్లాకు కేంద్ర బృందం, 20 వరకు ఉపాధి హామీ పనుల పరిశీలన      |      సెంచూరియన్ టెస్ట్: ఓటమి దిశగా భారత్, నాలుగో రోజు ఆటముగిసే సమయానకి భారత్ స్కోర్: 35/3
6ప్రత్యేక కథనాలు

6ప్రత్యేక కథనాలు

‘అమ్మ’ మెజార్టీకి దినకరన్ బ్రేక్!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: 'ఊరంతా ఒక దారైతే.. ఉలిపికట్టది మరో దారి' చందంగా ఉంటుంది తమిళనాడు తీరు. దేశ రాజకీయాలతో పోలిస్తే తమిళ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఎన్నికలు ఫలితాలు కూడా అలాగే ఉంటాయి....

బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కర్ణాటక ?

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినట్లే బీజేపీ విజయం సాధించింది. 2019 ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది. అయితే, అంతకంటే ముందే మరి కొన్ని రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు...

కాంగ్రెస్ చెవిలో పాటీదార్ల ‘పువ్వు’!

(న్యూవేవ్స్ డెస్క్) అహ్మదాబాద్: వస్త్ర పరిశ్రమకు పురుటిగడ్డగా ప్రసిద్ధి చెందిన గుజరాత్‌‌ రాష్ట్రంలోని సూరత్‌‌లో బీజేపీ అనూహ్యంగా అఖండ విజయం సాధించడంతో అందరూ అవాక్కవుతున్నారు. మోదీ సర్కార్ దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు...

ముగియనున్న బోయింగ్ 747 శకం

(న్యూవేవ్స్ డెస్క్) న్యూయార్క్ : అమెరికాలో ప్రఖ్యాత బోయింగ్ 747 విమాన శకం ముగియనుంది. అటు మాస్, క్లాస్ ప్రయాణికులు అందరు ఈ విమాన ప్రయాణాన్ని ఆస్వాదించారు. జంబో జెట్ గా పేరు గాంచిన...

తెలుగు మహాసభల వేడుక చూద్దాం..

ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలుగు భాష పట్ల మక్కువ చూపుతూ వస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభల...

‘పెట్రో’ నియంత్రణకు ‘మిథనాల్ మంత్ర’

             (న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పెట్రో ధరలను తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా 'మిథనాల్ మంత్ర' పఠించాలని యోచిస్తోంది. యోచించడమే...

ఆ యాప్స్ డేంజరని ఇప్పుడు తెలిసిందా?

తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాలకులకు ఒక సాకు కావాలి. నెరవేర్చలేకపోయిన తమ వాగ్దానాల మీది నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎలక్షన్‌ల సమయంలో ఒక 'బూచి' ని అంటే శత్రువును చూపించాలి. దేశ...

కాపులకు కోటా అమలు సాధ్యమేనా?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: కాపులను బీసీల్లో చేరుస్తూ.. వారికి అయిదు శాతం విద్యా, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన బిల్లును ఏపీ శాసనసభ శనివారం ఆమోదించింది. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...

వైఎస్సార్సీపీ చేజారనున్న రాజ్యసభ సీటు?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీఠమే ప్రధాన లక్ష్యంగా కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేసుకుంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగలనున్నదా?.. అంటే అవుననే సమాచారమే...

స్వచ్ఛ భారత్ యాడ్స్‌కే రూ.530 కోట్లు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ప్రచారానికే కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు రూ. 530 కోట్లు ఖర్చు చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పత్రికలు, రేడియో, టీవీలకు ఇచ్చిన...