తాజా వార్తలు

పన్ను ఎగవేత కేసులో కోర్టు ఆదేశాల మేరకు తిరువనంతపురం క్రైమ్‌ బ్రాంచ్‌ పీఎస్‌లో లొంగిపోయిన హీరోయిన్ అమలాపాల్‌      |      బంతిని నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ వార్నింగ్: మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత      |      పశ్చిమ బెంగాల్‌లో రూ.5 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ      |      శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా క్యాట్ ఫిష్‌ను పట్టుకున్న అధికారులు      |      హజ్ యాత్రికులకు ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.700 కోట్ల సబ్సిడీని నిలిపేసిన కేంద్రం      |      ఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు      |      మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన      |      సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ, రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచన      |      ఇంధనాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశం భారత్, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి ఈటల      |      హైదరాబాద్: రవీంద్రభారతిలో ఇంధన సంరక్షణ మహోత్సవం, పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు      |      కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారు: వైసీపీ నేత అంబటి రాంబాబు      |      చెన్నై: శివగంగై జిల్లా సిరావయిల్‌లో జల్లికట్టు, ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు      |      కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, చేతులు మారతున్న కోట్లాది రూపాయలు      |      ఏపీలో మూడోరోజు జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు      |      చిత్తూరు: నారావారిపల్లెలో 30 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగిస్తున్నాం: సీఎం చంద్రబాబు
6ప్రత్యేక కథనాలు

6ప్రత్యేక కథనాలు

యువరాజ్‌కి 9 కోట్లు.. సుల్తాన్‌కి 21 కోట్లు

 హర్యాణాకు చెందిన రెండు దున్నపోతుల ధరలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందు కంటే వాటి ధర కోట్లలో ఉంటుంది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు రాజస్థాన్‌లోని కోటాలో...

నేను పేదవాడిని అంత స్థోమత లేదు

దిల్లీ: తాను చాలా పేదవాడినని అంటున్నారు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌. ఎయిర్‌ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టి చిక్కుల్లో పడ్డ గైక్వాడ్‌పై విమాన సంస్థ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ...

విశ్వంలో మరో ‘భూమి’!

(న్యూవేవ్స్ డెస్క్) జెనీవా: మనం జీవిస్తున్న భూమిని పోలిన, ఇంతే పరిమాణం కూడా ఉన్న గ్రహం 'రోజ్‌ 128బీ'ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రశాంతమైన మరుగుజ్జు నక్షత్రం 'రోజ్‌ 128' చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం...

జింబాబ్వే సంక్షోభం వెనుక చైనా?

(న్యూవేవ్స్ డెస్క్) హరారే: జింబాబ్వే రాజకీయ సంక్షోభం ముగింపు దిశగా అడుగులు వేస్తోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇంచుమించుగా ఖరారవటంతో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిణామాలు సర్దుబాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఇలా హఠాత్తుగా...

పర్యావరణవేత్తల కృష్ణా పరిరక్షణ యాత్ర

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: ఆక్రమణలకు గురవుతున్న నదులను పరిరక్షించేందుకు పర్యావరణ పరిరక్షణ నిపుణులు యాత్ర చేపట్టారు. దేశంలో ఉన్న 101 నదులను పరిరక్షించేందుకు 15 రోజుల పాటు పర్యటించి జాతీయ స్థాయిలో చర్చిస్తారు. ఇందులో...

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీకి ఎక్కిన ‘అన్న’!

(న్యూవేవ్స్ డెస్క్) లండన్: ప్రసిద్ధి చెందిన ఆక్స్‌‌ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలో 70 భారతీయ పదాలు తాజాగా చోటు సంపాదించాయి. వాటిలో ప్రధానంగా తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ భాషల పదాలు ఉండటం విశేషం....

సొంత గూటికి బైరెడ్డి..చేరికపై చర్చలు?

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తన సొంత గూటిలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్)...

క్లేటాన్ జీవితంలో చివరి ఫొటో అదే..!

ఓ పేలుడును కెమేరాలో బంధించింది. అదే పేలుడులో తానూ ప్రాణాలు కోల్పోయింది. అమెరికా ఆర్మీ ఫోటోగ్రాఫర్ హిల్డా క్లేటాన్ నాలుగేళ్ల క్రితం తీసిన ఆ ఫొటోను అధికారులు ఇప్పుడు విడుదల చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌‌లో...

సామాన్యుల‌కు త‌ప్పని తిప్పలు

సామాన్యుల‌కు తిప్పలు త‌ప్పడం లేదు. పెద్ద నోట్ల ర‌ద్దుతో ఏర్పడిన ఇబ్బంది నుంచి జ‌నం కోలుకోక‌ముందే.. వాన్నా క్రై వైర‌స్ అటాక్‌తో ఎటీఎంలు మూత ప‌డ్డాయి. ఎటీఎంల మూత‌తో అనేక మంది ప్రజ‌లు...

జూన్ 2లోపే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ?

(న్యూవేవ్స్ ప్రత్యేకం) ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించారు. దాదాపు ఏడాదిగా కేబినెట్ ని విస్తరిస్తారని ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ నేతలకు ఇది తిపి కబురే అయినప్పటికీ ... ఇప్పుడు పదవుల్లో...