తాజా వార్తలు

2019 ఎన్నికల్లో ఎవరితోనూ జనసేన పొత్తు ఉండబోదని, ఒంటరిగానే పోరాటం ఉంటుందని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్      |      అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన ఉద్దండరాయునిపాలెం రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్ళిన పవన్ కల్యాణ్      |      బీహార్ రాష్ట్రం సీతామర్హి జిల్లా భానస్పట్టి శివారులో ఎన్‌హెచ్ 77 వంతెనపై కిందికి పడిపోయిన ప్రవేట్ బస్సు.. 10 మంది మృతి      |      విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాడి వేడుకలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల తదితరులు      |      ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం తెల్లవారు జాము నుంచే తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ      |      శ్రీలంక ముక్కోణపు సీరీస్‌లో అతిగా ప్రవర్తించిన బంగ్లా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో కోత, ఒక డీ మెరిట్ పాయింట్      |      ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపేట గాంధీ అరెస్ట్      |      ఫిలిప్పీన్స్‌లో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి      |      ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు గవర్నర్, చంద్రబాబు, కేసీఆర్, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్      |      కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు      |      ఆఫ్ఘనిస్తాన్‌లో డ్రోన్ దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు హతం      |      ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు      |      కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసానికి టీఆర్ఎస్ దూరం: స్పష్టం చేసిన ఆ పార్టీ ఎంపీ జితేందర్‌రెడ్డి      |      ఈ రెండు రోజులూ ఢిల్లీలోనే ఉండి అవిశ్వాసానికి అన్ని పార్టీ మద్దతు కూడగట్టాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం      |      కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్లీనరీకి హాజరైన సభ్యులకు ఏఐసీసీ బుక్‌లెట్ల పంపిణీ
6ప్రత్యేక కథనాలు

6ప్రత్యేక కథనాలు

నీరుగారిపోతున్న ‘హ‌రిత‌హారం’..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం పథకం నీరుగారి పోతోంది. హ‌రిత హారం ప్రాజెక్ట్ ల‌క్ష్యం చేరుకోవడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవ‌త్సరం వ‌ర్షాలు...

అసలు పీకే మాట ఆయన వింటారా?

(న్యూవేవ్స్ ప్రత్యేక ప్రతినిధి) రానున్న ఎన్నికల కోసం వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపిన వైఎస్సార్‌సిపి ఆయన పన్నిన వ్యూహాన్ని తుచ తప్పకుండా అనుసరిస్తుందా? తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే తత్వం...

చాలాసార్లు చచ్చిపోవాలనుకున్నా..!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, తనను తాను దైవాంశ సంభూతురాలిగా, దుర్గామాత అవతారం అని చెప్పుకునే రాధే మా చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. తనపై నిరాధారమైన ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ తాను...

కేసీఆర్ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ను సీఎం కేసీఆర్ పునర్వ్యవస్థీకరించనున్నారా ? తమ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి టీఆరెస్ వర్గాలు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందుగా కేసీఆర్ త‌న కేబినెట్‌ను ప్రక్షాళ‌న...

నేను పేదవాడిని అంత స్థోమత లేదు

దిల్లీ: తాను చాలా పేదవాడినని అంటున్నారు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌. ఎయిర్‌ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టి చిక్కుల్లో పడ్డ గైక్వాడ్‌పై విమాన సంస్థ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ...

సుపరిపాలనా దక్షుడు..!

దేశంలోకెల్లా పరిశుభ్రమైన నగరం ఇండోర్. మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని ఇండోర్ నగరం మధ్య భారత దేశంలోని అతిపెద్ద సిటీ. 2017 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోని 434 నగరాలపై 18 లక్షల మంది పౌరుల...

ఇన్ఫోసిస్ సంక్షోభానికి కారకులు ఎవరు?

(న్యూవేవ్స్ డెస్క్) ఇన్ఫోసిస్ సిఇఓ విశాల్ సిక్కా రాజీనామా కంపెనీ డైరక్టర్ల బోర్డుకూ, వ్యవస్థాపకులకూ మధ్య యుద్ధంలా పరిణమించింది. సిక్కా రాజీనామా వార్త బయటకు రాగానే బోర్డు ఆయనకు మద్దతుగా నిలిచింది. మార్కెట్‌ను కుదిపేసిన...

స్వచ్ఛ భారత్ యాడ్స్‌కే రూ.530 కోట్లు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ప్రచారానికే కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు రూ. 530 కోట్లు ఖర్చు చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పత్రికలు, రేడియో, టీవీలకు ఇచ్చిన...

దశాబ్దపు రొమాంటిక్ హీరోయిన్!

శ్రీదేవి.. ఆమె అందానికి ముగ్ధులు అవ్వని వారు లేరు. అలాగే దాసోహం అనని వారూ ఉండరు. శ్రీదేవి నటనకు... మైమరిచిపోయే ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే...

వికీ ‘లీకు’ వీరుడు అరెస్ట్ ?

సంచలనమైన ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టినందుకు వికీలీక్స్, దాని వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజేపై అభియోగాలు మోపేందుకు అమెరికా సిద్ధమైంది. మొబైల్స్, కంప్యూటర్, స్మార్ట్ టీవీ లలో ఉన్న సమాచారాన్ని ఛేదించేందుకు అమెరికా నిఘా సంస్థ...