తాజా వార్తలు

స్టార్ మా 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 1' విజేత.. శివబాలాజీ      |      తమిళనాడు మదురైలో విషాదం: ఒకే కుటుంబంలో 10 మంది ఆత్మహత్యా యత్నం- ఐదుగురు మృతి, మరో ఐదుగురి పరిస్థితి విషమం      |      ఇండోర్ వన్డే: టీమిండియా ఆటగాడు రహానే 51 బంతుల్లో హాఫ్ సెంచరీ- వన్డేల్లో రహానే 21వ హాఫ్ సెంచరీ!      |      ఇండోర్ వన్డే: ఆసీస్‌పై భారత్ విజయ లక్ష్యం 294 పరుగులు      |      ఆదిలాబాద్ : జైపూర్‌లోని గురుకుల హాస్టల్ భవనం పైనుండి పడి విద్యార్థి మృతి      |      హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఎంపీ కవిత సమక్షంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరిన పలువురు కార్మిక నేతలు      |      విజయవాడ: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి వాడకాన్ని కఠినంగా అమలు చేసేందుకు చర్యలు: సీపీ గౌతమ్ సవాంగ్      |      హర్యానా: ర్యాన్ స్యూల్ విద్యార్థి ప్రద్యుమ్న్ హత్య కేసులో విచారణ వేగవంతం, సీబీఐ కస్టడీకి ముగ్గురు నిందితులు      |      ఇండోర్ వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా      |      తిరుమల: వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, చినశేషవాహనంపై భక్తులకు శ్రీవారి దర్శనం      |      'మన్‌కీ బాత్' కార్యక్రమానికి మూడేళ్లు పూర్తి, మన్‌కీ బాత్ ద్వారా సలహాలు ఇస్తున్నవారందరికీ ధన్యవాదాలు: ప్రధాని మోదీ      |      ఢిల్లీ: ప్రధాని మోదీ 36వ మన్‌కీ బాత్ కార్యక్రమం      |      చిత్తూరు: ఏసీబీకి చిక్కిన పూతలపట్టు తహసీల్దార్‌ సుధాకరయ్య, రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్‌      |      అక్టోబర్ 4 వరకూ మౌనదీక్ష... ఒక్కమాట అనను, ఇల్లు కదలను: కంచె ఐలయ్య      |      సిద్ధిపేటలో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
2పొలిటికల్

2పొలిటికల్

మోడీ వల్లే అది సాధ్యం

గూఢచర్యం చేశాడన్న ఆరోపణలతో ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ కు ఉరిశిక్ష విధించింది పాక్ ప్రభుత్వం . తర్వాత మరో ముగ్గురు భారతీయులను కూడా అదే ఆరోపణలతో అరెస్ట్ చేసింది....

15 ఏళ్ళలో అందరికీ ఇల్లు, కారు, ఏసీ

రానున్న పదిహేనేళ్లలో దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, టూ-వీలర్ లేదా కారు, పవర్, ఎయిర్ కండీషనర్, డిజిటల్ కనెక్టివిటీ ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన...

పండుగలా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

రెండు లక్షల మంది ఉన్న సూర్యాపేట నియోజకవర్గంలో లక్ష మంది ఓటర్లు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం చరిత్రాత్మకం అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్...

కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరాయ్యకు పక్షుల అపశకునాలు తప్పడం లేదు. అసలే ఆయనకు సెంటిమెంట్లు ఎక్కువ. ఇంతకు ముందొకసారి ఆయన ప్రయాణించే కారు మీద కాకి వాలింది. తన కారుపై కాకి వాలడాన్ని అపశకునంగా...

యుద్ధానికి సిద్ధం కండి : ట్రంప్

ఉత్తర కొరియా, అమెరికాల వైరం రోజురోజుకి తారాస్థాయికి చేరుతోంది. గతంలో అమెరికా తరఫున ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన 'జాన్ బెల్టాన్' అనే దౌత్యవేత్త కొరియా వల్ల అమెరికాకి ప్రమాదం ఏర్పడనుందని జోస్యం చెప్పారు....

నేను రాజకీయాల్లోకి రాను : బ్రహ్మణి

రాజకీయాల్లోకి రానని, హెరిటేజ్ ఎండీగానే కొనసాగుతానని మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి తేల్చి చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ రీ బ్రాండ్, కొత్త...

తమిళ సీఎంగా మళ్ళీ ఓపీఎస్..?

తమిళనాడు సీఎంగా ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) మళ్లీ అధికార పగ్గాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐఏడీఎంకేలోని రెండు వర్గాల విలీన చర్చలలో భాగంగా ఇప్పటికి పన్నీర్ సెల్వానికి సీఎం పదవి...

రాజీనామాకు సమ్మతించిన శశికళ?

  అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడానికి వీకే శశికళ సమ్మతించారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ భవిష్యత్తు కోసం శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అంటున్నారు....

ఇక ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్..!

ఇంటి వద్దకే పెట్రోలియం ఉత్పత్తులు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద క్యూ నివారించేందుకు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వినూత్నంగా యత్నిస్తోందని కేంద్ర...

టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఎన్నికైనట్లు గులాబీ శ్రేణుల...