తాజా వార్తలు

మెదక్: తూప్రాన్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించిన సీఎం కేసీఆర్      |      విజయవాడ: వైసీపీ నేత వంగవీటి రాధ టీడీపీలో చేరుతారని ప్రచారం, ధృవీకరించని వంగవీటి రాధా, చర్చలు జరుగుతున్నాయంటున్న టీడీపీ నేతలు      |      ఢిల్లీ: ఆధార్ గోప్యతపై విచారన ప్రారంభించిన సుప్రీంకోర్టు      |      చెన్నై: 90 శాతం అన్నాడీఎంకే క్యాడర్ నాతోనే ఉంది, అవిశ్వాసం పెడితే ఓపీఎస్, ఈపీఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: దినకరన్      |      చెన్నై: అన్నాడీఎంకే, రెండాకుల గుర్తును కాపాడేందుకే కొత్త పార్టీ : దినకరన్      |      ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 20కి వాయిదా      |      హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులో 102 అమ్మఒడి అంబులెన్స్‌లు, 108 బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్      |      నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావత్ సినిమాపై నిషేదం      |      పద్మావత్ సినిమాపై సుప్రీంకోర్టుకెళ్లిన నిర్మాతలు, సినిమాపై నిషేధాన్ని సవాలు చేస్తూ కోర్టుకెళ్లిన నిర్మాతలు      |      రంగారెడ్డి: శంషాబాద్ శ్రీ నారాయణ జూ.కాలేజీలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఖాసిమ్ మృతి      |      విశాఖ: నోవాటెల్‌లో అంతర్జాతీయ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు      |      తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్న మంత్రి      |      నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
2పొలిటికల్

2పొలిటికల్

‘ఎన్టీఆర్ కలలను చంద్రబాబు నిజం చేశారు’

(న్యూవేవ్స్ డెస్క్) అనంతపురం: తెలుగు గంగ, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల ద్వారా రాయలసీమకు నీరందించాలని గతంలో ఎన్టీఆర్ కలలుగన్నారని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు...

‘బీజేపీలో సీనిరయర్లకు గౌరవం లేదు’

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: గత కొంతకాలంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తాజాగా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ఆయన...

పవన్ కల్యాణ్‌కు కేసీఆర్ గాలం?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ గాలం వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణలోని కాపు ఓట్ల...

ఏపీకి 60.. తెలంగాణకు 50 టీఎంసీలు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న జలాలను ఆంధ్రప్రదేశ్ 60, తెలంగాణ 50 టీఎంసీలు చొప్పున వినియోగించుకోవాలని కృష్ణా నీటి యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం,...

ప్రత్యేక ప్యాకేజీపై జైట్లీకి బాబు లేఖ!

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొన్నట్టు ఏపీకి...

బ్రిటన్ మంత్రిగా ఇన్ఫీ మూర్తి అల్లుడు

(న్యూవేవ్స్ డెస్క్) లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇద్దరు భారతీయ సంతతి ఎంపీలను తన కేబినెట్‌లో తీసుకున్నారు. అందులో ఒకరు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ...

100 శాతం ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్

                                             ...

త్రిషపై నిర్మాత ఫిర్యాదు

                                               ...

‘పద్మావత్‌ను విడుదల కానివ్వం’

 (న్యూవేవ్స్ డెస్క్) జైపూర్: ఎన్నో వివాదాల నడుమ ఎట్టకేలకు దేశవ్యాప్తంగా 'పద్మావత్'  సినిమా విడుదలకు సిద్ధమవుతున్నా కష్టాలు తప్పటం లేదు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని ఈనెల 25 దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు...

లోకేష్ కాన్వాయ్‌లో ప్రమాదం..అంతా సేఫ్!

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ మంగళవారం ఉదయం ప్రమాదానికి గురైంది. 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో భాగంగా తన నెల్లూరు పర్యటనను ముగించుకుని, తిరుపతి బయలుదేరిన...