తాజా వార్తలు

వచ్చే నెల 15న కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ పూర్తిస్థాయి సమావేశం, ఇరు రాష్ట్రాల అక్రమ నీటి తరలింపుపై వచ్చే సమావేశంలో నిర్ణయం      |      నాగార్జునసాగర్‌లో 510 అడుగులు, శ్రీశైలంలో 854 అడుగులు నీరు ఉండేలా చూడాలని కృష్ణా బోర్డు నిర్ణయం      |      ఏపీకి 16, తెలంగాణకు 6 టీఎంసీల నీటిని వాడుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ సూచన      |      మహారాష్ట్ర: థానే భీవండిలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం, భవనం నుంచి 10 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది      |      హైదరాబాద్: జలసౌధలో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం, హాజరైన ఏపీ, తెలంగాణ అధికారులు      |      తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉద్రిక్తత      |      విశాఖ: 2012లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో యలమంచిలి కోర్టుకు హాజరైన మంత్రి అయ్యన్నపాత్రుడు      |      సీఎం చంద్రబాబు అభిప్రాయాన్ని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు వివరిస్తా, రాజధాని నిర్మాణానికి నా వంతు కృషి చేస్తా: రాజమౌళి      |      నేను అమరావతి రాజధాని నిర్మాణానికి సలహాదారుగా నియామకం కాలేదు: సినీదర్శకుడు రాజమౌళి      |      హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్      |      హర్యానా: ర్యాన్ స్కూల్ యాజమాన్యానికి పోలీసుల నోటీసులు, ప్రద్యుమ్న హత్య కేసులో విచారణకు సహకరించడం లేదని ఆరోపణ      |      బెంగాల్: కోల్‌కతా హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లనున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం      |      హైదరాబాద్: టీఆర్ఎస్ నేత అయూబ్ ఖాన్ మృతి, గత నెల 30న మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న అయూబ్ ఖాన్      |      జమ్మూకాశ్మీర్: అర్నియా సెక్టార్‌లో మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్ దళాలు, కాల్పుల్లో నలుగురు పౌరులకు గాయాలు, పలు ఇళ్లు ధ్వంసం      |      ప్రకాశం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగితున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, ఆయన భార్య విజయలక్ష్మీపై కేసు నమోదు చేసిన సీబీఐ
2పొలిటికల్

2పొలిటికల్

సీఎంకు గవర్నర్ అపాయింట్‌‌మెంట్‌ ‘నో’!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: ఒక వైపున టీటీవీ దినకరన్‌ వర్గం తిరుగుబాటు. వారిపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటుపై విమర్శలు. మరోవైపు ముంచుకొస్తున్న బలపరీక్ష ముప్పు. ఈ రాజకీయ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తమిళనాడు సీఎం...

చీరల పేరుతో రూ.150 కోట్లు మింగేశారు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. చీరలు కాల్చారని మహిళలపై కేసులు పెట్టడం సరికాదని హితవు పలికారు. మహిళలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు....

ప్రభుత్వ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే నిరసన

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం తన గన్‌మ్‌న్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తనకు టూ ప్లస్ టూ...

ఉత్తరకొరియాకు పాక్ సాయం: సుష్మా

(న్యూవేవ్స్ డెస్క్) న్యూయార్క్: వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉత్తర కొరియాపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాతో  అణు సంబంధాలున్న దేశాలపై కఠిన...

వీరి భేటీ వెనుక అంతర్యం ఏంటి ?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు తాజా రాజకీయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన...

మహారాష్ట్రలో బీజేపీతో శివసేన కటీఫ్?

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: ఎన్డీయే కూటమిపై శివసేన మరోసారి కటీఫ్ కత్తిని ఝళిపించింది. మహారాష్ట్రలో అధికార బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కొనసాగేదీ లేనిదీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ శివసేన సోమవారం ట్విట్టర్ వేదికగా సంకేతాలు...

అమ్మకి పాదాభివదనం..

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం 67వ వసంతంలోకి అడుగిడారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని నివాసంలో తన తల్లి హీరాబేన్ ఆశీర్వాదం తీసుకున్నారు. శనివారం రాత్రే అహ్మదాబాద్ చేరుకున్న మోదీ, ఈ రోజు ఉదయం...

బీజేపీ ఎంపీ మహంత్ కన్నుమూత

(న్యూవేవ్స్ డెస్క్) రాజస్థాన్: రాజస్థాన్‌లోని అల్వార్ నియోజకవర్గ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత మహంత్ చంద్ నాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. 61 ఏళ్ల మహంత్‌ గత కొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్నారు. మత...

పళని స్వామిని జైలుకు పంపిస్తా: దినకరన్

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: సీఎం పళని స్వామిపై అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవి దినకరన్  తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో జైలుకెళ్లేది తాను కాదని పళనిస్వామినేనని అన్నారు. పళని స్వామిని త్వరలోనే( జైలుకు)అత్తారింటికి పంపిస్తానంటూ...

స్మృతికి అమిత్ షా అడ్డుపుల్లలు..?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మధ్య విభేదాలు ఎక్కువయ్యాయా? అందుకే అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నప్పటికీ, పూర్వపు...