తాజా వార్తలు

తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుకు బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మద్దతు      |      తమిళనాడు తూత్తుకుడి కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకం.. ఇద్దరు మృతి.. పలు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం      |      టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై గుజరాత్ జామ్‌నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్ సంజయ్ అహిర్ దాడి      |      గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలై నెలాఖరులోగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం.. ఎన్నికల నమూనా షెడ్యూల్ జారీ      |      తెలంగాణ రాష్ట్రంలో తమను కలపాలంటూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల ప్రజలు లేఖ      |      రాజీనామా చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నుంచి పిలుపు.. 29న స్పీకర్‌ను కలుస్తామన్న ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి      |      మసీదులపై, మత ప్రచారంపై చైనా ప్రభుత్వం ఆంక్షలు.. మసీదులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలంటూ ఆదేశం      |      ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఏపీ బంద్‌‌కు మావోయిస్టుల పిలుపు.. ఏఓబీ అధికార ప్రతినిధి జగబందు లేఖ      |      రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అక్టోబర్ 2ను శాఖాహార దినంగా జరపాలని నిర్ణయం.. మూడేళ్ల పాటు ఆ రోజు రైళ్లో శాఖాహారమే ఉంటుంది      |      భారత్- రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ      |      మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా వీర్‌భూమిలో నివాళులు అర్పించిన సోనియా, రాహుల్, ప్రియాంకా, రాబర్ట్ వాద్రా      |      సీబీఐ ప్రత్యేక జడ్జి జస్టిస్ లోయా మృతి కేసు ఆర్డర్‌ను సమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ముంబై లాయర్ల బృందం      |      హసన్‌లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కర్ణాటక కాబోయే సీఎం కుమారస్వామి ప్రత్యేక పూజలు.. మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళనున్న స్వామి      |      ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలో కాలిఫోర్నియాలో గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు      |      ఇచ్ఛాపురం రాజువారి మైదానంలో బహిరంగ సభా వేదిక పైకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
2పొలిటికల్

2పొలిటికల్

ఢీ అంటే ఢీ, యుద్ధానికి రెడీ!

  అమెరికా, ఉత్తర కొరియా మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో విరుచుకు పడుతున్న రెండు దేశాల తీరు ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇరు దేశాల మధ్య...

త్వరలో భారత్, పాక్ ప్రధానుల భేటీ?

భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరలో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పాకిస్థాన్ అధికారి ఒకరు తెలిపారు.కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాక్ అనుసరించిన దుండుడుకు వైఖరితో దాయాది...

బంగారు బగ్గీ బులపాటం!

ట్రంప్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి బ్రిటన్ పర్యటించనున్నారు. అక్టోబర్ నెల రెండోవారంలో రాణి ఎలిజబెత్ తో మర్యాదకపూర్వకంగా భేటీ కానున్నారు. అయితే ఈ పర్యనటనలో తన బులెట్ ప్రూఫ్ కారుని పక్కన...

తిట్టిపోసిన ములాయం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ ఓటమికి మీడియా, ఓటర్లు కారణమని ఆ పార్టీ అధినేత ములా యం సింగ్‌ యాదవ్‌ ఆరోపించారు. తమ కుటుంబ వివాదం పైనే మీడియా తన దృష్టినంతా...

తెలంగాణ అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ ప్రసంగం

  107 సభల్లో చెప్పా. రిజర్వేషన్ల పెంపు గురించి చెబుతూనే వచ్చా. దీనిపై అధ్యయనం చేసేందుకు రెెండు కమిషన్లు అపాయింట్ చేశా. మతాల పేరుతో కాదు, సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు....

మున్నాభాయ్ కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. 1993 నాటి ముంబై పేలుళ్ళ కేసుకు సంబంధించి గత సంవత్సరమే ఎరవాడ జైలు నుంచి విడుదలై సినిమాల్లో నటించడం ప్రారంభించిన...

ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) లపై తమకు నమ్మకం లేదని సమాజ్‌-వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఇకపై జరగనున్న ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్‌ పత్రాలతోనే ఓటింగ్‌ నిర్వహించాలని...

బ్యాలెట్ పేపర్లు కావాలి : యూపీ

  ఒకవైపు ఈవీఎంల వాడకంపై విపక్షాలు గగ్గోలు పెడుతుండగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం బ్యాలెట్ పేపర్లు కావాలని ఈసీని కోరింది. నాణ్యతలేని ఈవీఎంలు వద్దనీ...

ఉత్తరాది నేతల పాదపీఠం కాదు దక్షిణాది : పవన్

దక్షిణ భారతీయులంతా 'నల్లవారం'టూ బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్లతో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా ఉత్తర...

ఆదివారం పెట్రోల్‌ బంకులు మూసేస్తాం..

దిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్‌ బంకులను ప్రతి ఆదివారం మూసేస్తామని బంకుల యజమానులు మరోసారి హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రతి ఆదివారం బంకులు మూసేయడంతో పాటు రోజూ ఉదయం 9 గంటల నుంచి...