తాజా వార్తలు

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా      |      బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో జమ్ము కశ్మీర్ సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా      |      జమ్ము కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన బీజేపీ.. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ      |      తన హక్కులకు భంగం కలిగించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు రవీంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ స్పీకర్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లేఖ      |      ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా      |      స్వరబ్రహ్మ, సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ తుదిశ్వాస      |      ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత.. చాలా రోజులుగా వెంటిలేటర్‌ చికిత్స పొందున్న వేణుమాధవ్      |      నల్గొండ జిల్లా వేములపల్లిలో లక్ష్మీ గాయత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు      |      'క్రాస్ మసాజ్' పేరుతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తూ.. నారాయణగూడలో అడ్డంగా దొరికిన సివిల్స్ ర్యాంకర్ సంతోష్ కుమార్      |      ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ      |      విధులకు హాజరైన ఏపీలోని నాయీ బ్రాహ్మణులు.. ఆలయాల్లో కొనసాగుతున్న తలనీలాల సమర్పణ కార్యక్రమం      |      గన్నవరం విమానాశ్రయంలో కార్గో సేవల్ని ప్రారంభించిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర      |      ఫ్లోరిడాలో ప్రముఖ యువ ర్యాప్ సింగర్ ట్రిపుల్ ఎక్స్ టెంటాసియాన్‌ను కాల్చి చంపిన గుర్తుతెలియని దుండగులు      |      తెలంగాణలో మెడికల్ సీట్ల భర్తీలో గందరగోళం.. తీవ్ర ఆందోళనలో మెడికల్ విద్యార్థులు      |      ఏటీఎంలో రూ. 12.38 లక్షలు కొరికిపారేసిన ఎలుక.. అసోంలోని తీన్సుకియా లైపులి ప్రాంతంలో ఈ అరుదైన ఘటన జరిగింది
2పొలిటికల్

2పొలిటికల్

వివాదాల ఎంపీకి కేంద్ర మంత్రి పదవి!

(న్యూవేవ్స్ డెస్క్) ఆదివారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి కాగానే కొత్త మంత్రుల్లో ఒకరి వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేయడం మొదలయింది. ఆ మంత్రి పేరు అనంతకుమార్ హెగ్డే. కర్నాటక రాష్ట్రానికి చెందిన...

కొత్తమంత్రులు వీళ్లే…

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జరుగుతోన్న కేంద్రమంత్రవర్గ విస్తరణలో  కొత్తగా తొమ్మిది మంది చోటు దక్కించుకున్నారు. అందులో సత్యపాల్ (యూపీ లోక్ సభ ఎంపీ), శివప్రతాప్ శుక్లా (యూపీ రాజ్యసభ ఎంపీ), అనంతకుమార్...

సింగపూర్ అధ్యక్షుడిగా భారతీయుడు

(న్యూవేవ్స్ డెస్క్) సింగపూర్‌: సింగపూర్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి జేవై పిళ్లై శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 23న సింగపూర్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి...

కెన్యా దేశాధ్యక్షుడి ఎన్నిక రద్దు!

(న్యూవేవ్స్ డెస్క్) నైరోబీ: కెన్యా దేశాధ్యక్షుడి ఎన్నికను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు జడ్జిలు ఈ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో...

సిద్ధరామయ్యతో టీకాంగ్రెస్ నేతలు

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను టీకాంగ్రెస్ నేతలు కలిసారు.  నారాయణ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ నివేదికను అందజేశారు. నారాయణపూర్ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని...

రిసార్ట్‌ను వీడనున్న దినకరన్ ఎమ్మెల్యేలు

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: శశికళ, టీటీవీ దినకరన్‌లను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన తన మద్దతుదారు ఎమ్యెల్యేలతో రిసార్ట్‌కు చేరిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం పన్నీరు సెల్వం తన పార్టీని అన్నాడీఎంకేలో...

నోట్ల రద్దు ‘అందుకే’ పనికొచ్చింది..!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు మాత్రమే పాత రూ. 500, వెయ్యి నోట్ల రద్దు ప్రక్రియ పనికొచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి...

రాజకీయాల్లో గవర్నర్ విద్యాసాగర్ జోక్యం?

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే ఉపనేత ఎంకే స్టాలిన్ రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్ రావు పైన, కేంద్ర ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గవర్నర్‌ విద్యాసాగర్‌‌రావు...

దినకరన్ వర్గానికి గవర్నర్ షాక్

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: తమిళనాడు అధికార అన్నాడీఎంకేలో రేగిన సంక్షోభం ప్రకంపలు రేపుతూనే ఉంది. సీఎం పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని, తక్షణం గవర్నర్ ఈ దిశగా ఆదేశాలివ్వాలని కోరుతున్న ఏఐఏడీఎంకే తిరుగుబాటు...

నేను చేసింది కరెక్టే.. రాజీనామా చేయను

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ:ఎట్టి పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మనోహర్ లాల్ ఖట్టర్ తేల్చి చెప్పారు. హర్యానాలో డేరా అనుచరులు సృష్టించిన విధ్వంసంపై బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,...