తాజా వార్తలు

'ప్రజాస్వామ్య దేవాలయానికి తాళం వేశారం'టూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను జాప్యం చేయడంపై మోదీని చెరిగేసిన సోనియా      |      ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇంకా ఫైనల్ కాలేదని, ఎంత ఇస్తారనే దానిపై స్పష్టత రావాలని అసెంబ్లీలో చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు      |      రాముడి కంటే కృష్ణుడినే ఎక్కువ మంది పూజిస్తారంటూ సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సంచలన వ్యాఖ్యలు      |      హైదరాబాద్ మెట్రోకు కీలక అనుమతి. మెట్టుగూడ- ఎస్ఆర్ నగర్ మార్గంలో 10 కి.మీ. నడిచేందుకు సీఎంఆర్ఎస్ పచ్చజెండా      |      యునిసెఫ్‌ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష నియామకం      |      పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ      |      కోల్‌కతా టెస్టు డ్రా, ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 75/7      |      దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ జనరల్‌గా ఇరా జోషి నియామకం, వీణాజైన్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న ఇరా జోషి      |      ఏపీ అసెంబ్లీ పనిదినాల పెంపు, ఈ నెల 27, 28, 29 తేదీల్లోనూ సమావేశాలు జరపాలని బీఏసీ నిర్ణయం      |      రాజ్‌కోట్ పశ్చిమ స్థానం నుంచి నామినేషన్ వేసిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని      |      చలో అసెంబ్లీ నిర్వహిస్తే లాభమేంటి?, ప్రత్యేక హోదా సాధన కమిటీని ప్రశ్నించిన మంత్రి సోమిరెడ్డి      |      మాజీ కేంద్రమంత్రి ప్రియరంజన్‌దాస్ కన్నుమూత      |      భారత్‌లో భారీ ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు      |      వైఎస్సార్సీపీ మహిళా సదస్సుకు భారీగా వచ్చిన మహిళలు, కూర్చునేందుకు కుర్చీలు లేక అవస్థలు, క్షమించాలని కోరిన జగన్      |      మగవాళ్లను చంపడమే చంద్రబాబు లక్ష్యం, 50 వేల మందికి ఓ వైన్ షాపు తెరిపించారు, మహిళా సదస్సులో రోజా వ్యాఖ్యలు
2పొలిటికల్

2పొలిటికల్

మానవత్వాన్ని ట్రంప్ నాశనం చేస్తాడు

(న్యూవేవ్స్ డెస్క్) హవానా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ జే ట్రంప్‌ ఓ పిచ్చివాడని, మానవత్వాన్ని నాశనం చేస్తాడని క్యూబా విప్లవ నాయకుడు, ఆధునిక కమ్యూనిస్ట్ నేత చె గువేరా పెద్ద కుమార్తె డాక్టర్ ఎలీదా...

సింగపూర్ బాటలో అమరావతి రైతులు

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలని రాజధాని అభివృద్ధి అధికార సంస్థ (సిఆర్‌డిఎ) నిర్ణయించింది. సింగపూర్‌లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయడం కోసం మూడు...

జయలలిత మృతిపై విచారణ కమిటీ వేస్తాం

చెన్నై: అధికారంలోకి రాగానే దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ కమిషన్‌ వేస్తామని డీఎంకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ చెప్పారు. వేలూరు జిల్లా రాణీపేటలో సోమవారం జరిగిన...

నోట్ల రద్దుపై ప్రధాని క్షమాపణ చెప్పాలి

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఖాయం అవడంతో సినీ నటుడు కమల్‌ హాసన్‌ ఇప్పుడు రాజకీయ నాయకులపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. తోటి నటుడు, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌‌తో పాటు,...

చార్‌ధామ్ యాత్రికులంతా క్షేమమే..

  చార్ ధామ్ యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడటంతో, యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ...

సిద్ధరామయ్యతో టీకాంగ్రెస్ నేతలు

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను టీకాంగ్రెస్ నేతలు కలిసారు.  నారాయణ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ నివేదికను అందజేశారు. నారాయణపూర్ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని...

అమ్మకి పాదాభివదనం..

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం 67వ వసంతంలోకి అడుగిడారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని నివాసంలో తన తల్లి హీరాబేన్ ఆశీర్వాదం తీసుకున్నారు. శనివారం రాత్రే అహ్మదాబాద్ చేరుకున్న మోదీ, ఈ రోజు ఉదయం...

మంత్రి సోమిరెడ్డిని నిలదీసిన రైతులు

                                               ...

బీజేపీ నేతకు మంచు విష్ణు కౌంటర్

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: చాలా మంది సినీ నటులకు జనరల్ నాలెడ్జ్ ఉండదంటూ ఇటీవల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహర రావు చేసిన వ్యాక్యలపై సినీ నటుడు మంచు విష్ణు మండిపడ్డారు....

‘తాజ్‌మహల్‌‌ ఎవరు కట్టారనేది అనవసరం’

(న్యూవేవ్స్ డెస్క్) లక్నో: తాజ్‌మహల్ పై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ స్పందించారు. తాజ్‌మహల్ భారతీయుల చెమట, రక్తంతో నిర్మితమైందని వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్‌ను ఎవరు, ఎందుకు...