తాజా వార్తలు

లండన్‌లో ఈఈబీఎఫ్ నుంచి 'గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు'ను అందుకున్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్      |      కేరళలో పాగా వేసేందుకు ఉగ్రవాద సంస్థ ఐసిస్ చేసిన కుట్రను భగ్నం చేసిన పోలీసులు      |      శాటిలైట్ భూసార పరీక్షలపై విశాఖలో అగ్రిటెక్ సదస్సు మూడో రోజున మిలిందా గేట్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయు      |      విశాఖ: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చినప్పుడే అభివృద్ధి సాధ్యం: బిల్‌గేట్స్      |      విశాఖ: ఏపీ అగ్రిటెక్‌ సమ్మిట్‌కు హాజరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్      |      తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, 16 రోజుల పాటు కొనసాగిన సభ      |      హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయి. ఇదొక అతిపెద్ద సంస్కరణ: కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: జిల్లాల విభజన రాష్ట్రానికి సంబంధించింది, దానితో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు: కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: దేశంలో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు జిల్లాల విభజన చేశాయి: సీఎం కేసీఆర్      |      హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా      |      అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్‌ సిగ్నల్‌, కొండవీటి వాగు దిశ మార్చినా ముంపులేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశం      |      టీఎస్ అసెంబ్లీ: త్వరలోనే సింగరేణిలో 12 కొత్త గనులు ప్రారంభిస్తాం, ఇందులో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు: సీఎం కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నిధులు పక్కదారి పట్టలేదు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నాం: సీఎం కేసీఆర్      |      ముంబై: వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, నిఫ్టీ      |      ఏపీ సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ
2పొలిటికల్

2పొలిటికల్

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అక్టోబర్‌ 27న ప్రారంభమైన సమావేశాలు మొత్తం 16 రోజులు కొనసాగాయి. ఈ సమావేశాల్లో హరితహారం, గుడుంబా నిర్మూలన- పునరావాసం,...

‘జిల్లాల ఏర్పాటు అతి పెద్ద సంస్కరణ’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: పరిపాలనా సౌలభ్యం ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని.. ఇదొక అతిపెద్ద సంస్కరణ అని చెప్పారు....

అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్‌ సిగ్నల్‌

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) అనుమతి ఇచ్చింది. దీంతో రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లైంది. రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన ఎన్జీటీ శుక్రవారం...

సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి భేటీ

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం అమరావతికి చేరుకున్న ఈశ్వరన్‌కు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీని, సచివాలయాన్ని ఈశ్వరన్‌కు...

ప్రజా సంకల్ప యాత్రకు రెండో బ్రేక్ !

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు రెండో బ్రేక్ పడింది. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు...

‘రామ్ మందిర్‌కు వారు వ్యతిరేకం కాదు’

(న్యూవేవ్స్ డెస్క్) అయోధ్య: అయోధ్యలో రామ మందిరం- బాబ్రీ మసీద్ వివాదం పరిష్కారం దిశగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చర్యలు చేపట్టారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య...

అశోక్ గజపతి రాజు కొత్త రికార్డు

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు కొత్త రికార్డు నెలకొల్పారు. పౌరవిమానయాన శాఖకు సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న ఏకైక మంత్రిగా ఆయన చరిత్ర...

కేసీఆర్‌తో లగడపాటి భేటీ

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ని కలిశారు. లగడపాటిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్, ఆయనతో కొంత సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తన కుమారుడి...

దేశ రాజధాని ఢిల్లీ అని ఎక్కడ ఉంది?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌- కేంద్ర ప్రభుత్వం మధ్య యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఢిల్లీ పరిపాలనపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉండాలంటూ అరవింద్ కేజ్రీవాల్‌ చాలాకాలంగా న్యాయ...

కేరళ‌ రవాణా శాఖ మంత్రి రాజీనామా

(న్యూవేవ్స్ డెస్క్) తిరువనంతపురం: కేరళ రవాణా శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత థామస్‌ చాందీ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు...