తాజా వార్తలు

కుటుంబంతో కలిసి గురువారం విజయవాడ వెళుతున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. కనకదుర్గమ్మను వారు దర్శించుకుంటారు      |      జూన్ 26 నుంచి విశాఖ ల్లాలో పవన్ కల్యాణ్ పోరాట పునఃప్రారంభం.. ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ సమావేశమయ్యే అవకాశం      |      కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటుగా ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ      |      జీఎస్టీ పరిధిలోకి త్వరలో పెట్రో ఉత్పత్తులు.. ఆపైన వ్యాట్ విధించే అవకాశం?!      |      కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా      |      పది రోజుల్లో స్పందించాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాలల హక్కుల సంఘం నోటీసులు      |      పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తున్నందుకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి జాతీయ అవార్డు      |      సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏపీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు      |      'మిస్ ఇండియా 2018'గా తమిళనాడుకు చెందిన అనుకృతి వాస్ ఎన్నిక      |      జమ్ము కశ్మీర్‌లో మళ్లీ అమలులోకి వచ్చిన గవర్నర్ పాలన.. గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి      |      విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు      |      కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా      |      బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో జమ్ము కశ్మీర్ సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా      |      జమ్ము కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన బీజేపీ.. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ      |      తన హక్కులకు భంగం కలిగించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు రవీంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ స్పీకర్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లేఖ
5ట్రెండింగ్

5ట్రెండింగ్

కర్ణాటకలో బాహుబలి – 2 కి లైన్ క్లియర్

ఎట్టకేలకు కర్ణాటకలో బాహుబలి -2 విడుదలయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. మొన్న దర్శకుడు రాజ మౌళి, నిన్న సత్యరాజ్ (కట్టప్ప) క్షమాపణలతో కన్నడ సంఘాల సమాఖ్య వెనక్కి తగ్గాయి. దీంతో కర్ణా టకలో...

గవర్నర్ హెలీకాప్టర్ అత్యవసర ల్యాండింగ్

గవర్నర్ నరసింహన్ ప్రయాణిస్తున్న వాయుసేన జెడ్ 923 హెలికాప్టర్ సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. నరసింహన్ శనివారం హైదరాబాద్ నుండి తిరుపతి పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్...

కేంద్రంపై ‘సుప్రీం’ సీరియస్

'ఆధార్' కార్డు ఇప్పుడు అన్నిటికీ ఆధారం అయిపోయింది. 'ఆధార్' తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు పలు మార్లు స్పష్టం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధార్ ని తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ధిక్కరిస్తోంది. పాన్ కార్డు తీసుకోవడానికి...

లైంగికదాడి బాధితులు బిచ్చగాళ్లు కాదు : ముంబై హైకోర్టు

లైంగిక దాడి బాధితులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన నష్టపరిహారాన్ని ఎందుకు పెంచడం లేదని మహారాష్ట ప్రభుత్వంపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగికదాడి బాధితులకు జన్మించిన శిశు వుల సంక్షేమం కోసం...

కన్నడిగులకు కట్టప్ప క్షమాపణలు!

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 'నేను కర్ణాటక, కన్నడిగులకు వ్యతిరేకిని కాను. తొమ్మిదేళ్ళ క్రితం నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. నాకు సినిమా రంగంలో...

గుండు కొట్టించుకున్న సోనూ

ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ తనపై జారీ అయిన ఫత్వాకు నిరసనగా గుండు కొట్టించుకున్నాడు. ముస్లింల ఆజాపై ట్విట్లు చేసిన సోనూ నున్నగా గుండు కొట్టించుకొని తనపై జారీ అయిన ఫత్వాకు ధీటుగా...

వినియోగదారులపై ఎస్బీఐ మరో బాదుడు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్డు వినియోగదారులపై మరో భారం వేసింది. 2 వేల రూపాయలు లేదా అంతకన్నా తక్కువ మొత్తం చెక్కు రూపంలో చెల్లిస్తే రూ.100 రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది....

రష్యా వెళ్ళాలా? ఇకపై వీసా అక్కర్లేదు!

రష్యాలో పర్యటించాలనుకునే భారతీయులకు ఇక నుంచి వీసా అవసరమే ఉండదు. ఈ విషయాన్ని రష్యా ప్రధాని మెద్వెదేవ్ స్వయంగా ప్రకటించారు. భారతదేశానికే కాకుండా మరో 17 దేశాలకు కూడా ఇదే అవకాశాన్ని కల్పించారు....

అగ్నిపర్వతంపై డ్రోన్ చక్కర్లు

అగ్నిపర్వతాలను దగ్గర నుంచి చూస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది.. అది కూడా విస్పోటం చెందుతున్నప్పుడు అయితే.. వావ్.. చూడాల్సిందే అనుకుంటాం. అయితే ఆ అవకాశాన్ని డ్రోన్లు కల్పించాయి. అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో...

మండుటెండలకు మలమల!

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఎండ వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఇరురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సరాసరి 42...