తాజా వార్తలు

తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుకు బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మద్దతు      |      తమిళనాడు తూత్తుకుడి కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకం.. ఇద్దరు మృతి.. పలు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం      |      టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై గుజరాత్ జామ్‌నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్ సంజయ్ అహిర్ దాడి      |      గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలై నెలాఖరులోగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం.. ఎన్నికల నమూనా షెడ్యూల్ జారీ      |      తెలంగాణ రాష్ట్రంలో తమను కలపాలంటూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల ప్రజలు లేఖ      |      రాజీనామా చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నుంచి పిలుపు.. 29న స్పీకర్‌ను కలుస్తామన్న ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి      |      మసీదులపై, మత ప్రచారంపై చైనా ప్రభుత్వం ఆంక్షలు.. మసీదులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలంటూ ఆదేశం      |      ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఏపీ బంద్‌‌కు మావోయిస్టుల పిలుపు.. ఏఓబీ అధికార ప్రతినిధి జగబందు లేఖ      |      రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అక్టోబర్ 2ను శాఖాహార దినంగా జరపాలని నిర్ణయం.. మూడేళ్ల పాటు ఆ రోజు రైళ్లో శాఖాహారమే ఉంటుంది      |      భారత్- రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ      |      మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా వీర్‌భూమిలో నివాళులు అర్పించిన సోనియా, రాహుల్, ప్రియాంకా, రాబర్ట్ వాద్రా      |      సీబీఐ ప్రత్యేక జడ్జి జస్టిస్ లోయా మృతి కేసు ఆర్డర్‌ను సమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ముంబై లాయర్ల బృందం      |      హసన్‌లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కర్ణాటక కాబోయే సీఎం కుమారస్వామి ప్రత్యేక పూజలు.. మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళనున్న స్వామి      |      ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలో కాలిఫోర్నియాలో గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు      |      ఇచ్ఛాపురం రాజువారి మైదానంలో బహిరంగ సభా వేదిక పైకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
5ట్రెండింగ్

5ట్రెండింగ్

అగ్నిపర్వతంపై డ్రోన్ చక్కర్లు

అగ్నిపర్వతాలను దగ్గర నుంచి చూస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది.. అది కూడా విస్పోటం చెందుతున్నప్పుడు అయితే.. వావ్.. చూడాల్సిందే అనుకుంటాం. అయితే ఆ అవకాశాన్ని డ్రోన్లు కల్పించాయి. అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో...

మండుటెండలకు మలమల!

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఎండ వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఇరురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సరాసరి 42...

తెలుగు రాష్ట్రాల్లో భగభగలు!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. బయటకు రావాలంటేనే జనం విలవిల్లాడుతున్నారు. ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 42.4డిగ్రీల ఉష్ణోగ్రతనే అత్యధికం కాగా తాజాగా సోమవారం ఆదిలా బాద్ లో...

కశ్మీర్ లో స్తంభించిన జన జీవనం

జమ్ము- కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో వేర్పాటువాదులు ఆదివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కశ్మీర్‌లో యువత, సైనికుల మధ్య పరస్పర ఘర్షణలకు సంబంధించిన వీడియోలు సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ...

ఓహై నైట్ క్లబ్ లో కాల్పులు

అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారు జామున ఓహైలోని ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా...

ఈ ఖాతాల్లో మినిమమ్ బ్యాలన్స్ అక్కర్లేదు : ఎస్బీఐ

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల నుంచి విముక్తి కలిగించింది. చిన్నమొత్తాల పొదుపు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, జన్...

యూపీలో పట్టాలు తప్పిన రాజ్యరాణి ఎక్స్ ప్రెస్

రామ్ పూర్ : ఉత్తర్ ప్రదేశ్ లోని రామ్ పూర్ వద్ద మీరఠ్ - లక్నో రాజ్యరాణీ ఎక్స్ ప్రెస్ (22454) పట్టాలు తప్పింది. ఈ రైలు ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం....

ధోనీ స్టెప్పేస్తే మాస్…

రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. జట్టు బాధ్యతల నుంచి వైదొలగడంతో సాధారణ ఆటగాడిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 6న జరిగిన ఐపీఎల్...

అటాక్ చేసి విధ్వంసం సృష్టించే ‘తోమహక్’

ఇటీవల సిరియా వైమానిక స్థావరంపై అమెరికా తోమహక్ సముద్ర యుద్ధ క్షిపణులను ఉపయోగించి విధ్వంసం సృష్టించింది. ఈ ఎటాక్ తో మరోసారి తెర మీదికి వచ్చిన తోమహక్ యుద్ధ క్షిపణి గురించి తెలు...
RAVINDRA GAIKWAD

ఇది గైక్వాడ్ గిరీ!

ఎయిర్ ఇండియా ఉద్యోగిపై శివాాలెత్తి శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేసిన గూండాగిరీని అంతా ఛీత్కరించారు. దానిపై పార్లమెంటులో కూడా నానా హంగామా జరిగింది. ముంబైలో విమానాలెలా ఎగురుతాయో చూస్తామని శివసేన హెచ్చరించడంతో చివరికి...