తాజా వార్తలు

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా      |      బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో జమ్ము కశ్మీర్ సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా      |      జమ్ము కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన బీజేపీ.. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ      |      తన హక్కులకు భంగం కలిగించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు రవీంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ స్పీకర్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లేఖ      |      ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా      |      స్వరబ్రహ్మ, సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ తుదిశ్వాస      |      ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత.. చాలా రోజులుగా వెంటిలేటర్‌ చికిత్స పొందున్న వేణుమాధవ్      |      నల్గొండ జిల్లా వేములపల్లిలో లక్ష్మీ గాయత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు      |      'క్రాస్ మసాజ్' పేరుతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తూ.. నారాయణగూడలో అడ్డంగా దొరికిన సివిల్స్ ర్యాంకర్ సంతోష్ కుమార్      |      ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ      |      విధులకు హాజరైన ఏపీలోని నాయీ బ్రాహ్మణులు.. ఆలయాల్లో కొనసాగుతున్న తలనీలాల సమర్పణ కార్యక్రమం      |      గన్నవరం విమానాశ్రయంలో కార్గో సేవల్ని ప్రారంభించిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర      |      ఫ్లోరిడాలో ప్రముఖ యువ ర్యాప్ సింగర్ ట్రిపుల్ ఎక్స్ టెంటాసియాన్‌ను కాల్చి చంపిన గుర్తుతెలియని దుండగులు      |      తెలంగాణలో మెడికల్ సీట్ల భర్తీలో గందరగోళం.. తీవ్ర ఆందోళనలో మెడికల్ విద్యార్థులు      |      ఏటీఎంలో రూ. 12.38 లక్షలు కొరికిపారేసిన ఎలుక.. అసోంలోని తీన్సుకియా లైపులి ప్రాంతంలో ఈ అరుదైన ఘటన జరిగింది
5ట్రెండింగ్

5ట్రెండింగ్

విమానాల్లో త్వరలో వైఫై సేవలు!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: విమానాల్లో త్వరలోనే వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాయిస్‌, డేటా, వీడియో సేవలు పొందేందుకు వీలుగా త్వరలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సిఫార్సులు చేయనున్నది. దీంతో పాటు నూతన...

సీ ప్లేన్‌లో చంద్రబాబు చక్కర్లు!

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీ ప్లేన్‌‌లో చక్కర్లు కొట్టారు. కృష్ణానదిలో బుధవారం సీ ప్లేన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించిన ట్రయిల్‌ రన్‌‌లో భాగంగా...

ప్రాణం తీసిన సాహసం

     (న్యూవేవ్స్ డెస్క్) బీజింగ్: ఆకాశహర్మ్యాలపై సాహసాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన చైనా యువకుడు వూ వాంగ్‌నింగ్ (26) దుర్మరణం చెందాడు. చైనాలోని చంగ్‌శా నగరంలో గల 62 అంత‌స్తుల...

ప్రియాంక చోప్రాకు మదర్ థెరిసా అవార్డు

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నందుకు గాను అంత‌ర్జాతీయ న‌టి ప్రియాంక చోప్రాకు మ‌రో గౌర‌వం ద‌క్కింది. ఇప్పటికే శరణార్థులు, స్థానభ్రంసానికి గురైన వారి హక్కుల కోసం పోరాడుతున్న ప్రియాంక...

‘స్పృహ’ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: మహిళల్లో మరింత చైతన్యం కలిగించే క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకూ 'జాతీయ మహిళా సదస్సు' నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞా భారతి, నారీ భేరి నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్...

ముద్దుల పోటీ పెట్టిన ఎమ్మెల్యే

(న్యూవేవ్స్ డెస్క్) రాంఛీ: బహిరంగ ముద్దుల పోటీ పెట్టడంపై జార్ఘండ్ ఎమ్మెల్యే  సిమన్ మరాండీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడూ లేని ఈ విష సంస్కృతి ఏంటంటూ ఎమ్మెల్యే వ్యవహారంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బహిరంగ ముద్దుల...

13 రోజుల్లో…19 లక్షల మంది ప్రయాణం

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: మెట్రో రైలులో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఆదివారం నగరవాసులతో మియాపూర్‌, అమీర్‌పేట, నాగోల్‌ మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయింది. హైదరాబాద్‌ మెట్రోరైలులో 13 రోజుల్లో...

ఝార్ఖండ్ ఎమ్మెల్యేల వింత కోరిక

(న్యూవేవ్స్ డెస్క్) రాంచి: ప్రజాసమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు అంటున్నారు. బయట మద్యం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, క్యూలైన్లలో జనాలు భారీ సంఖ్యలో ఉంటుండటంతో ఇబ్బందిగా...

ట్రంప్ ఆరోగ్యానికేమైంది..?

(న్యూవేవ్స్ డెస్క్) వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యానికి ఏమైందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల నివేదికలను త్వరలో విడుదల చేయనున్నారు. ట్రంప్ మాటలు చూసి...

నాంపల్లి కోర్టుకు ‘సివిఆర్‌’ యజమాని

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: సివిఆర్ న్యూస్ ఛానల్ యజమాని చలసాని వెంకటేశ్వరరావు శుక్రవారం పరువునష్టం కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సివిఆర్ న్యూస్ ఛానల్‌‌లో ఆదిత్య కన్‌‌స్ట్రక్షన్స్ కంపెనీపై అసత్యాలు ప్రచారం చేశారంటూ ఈ...