తాజా వార్తలు

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా క్యాట్ ఫిష్‌ను పట్టుకున్న అధికారులు      |      హజ్ యాత్రికులకు ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.700 కోట్ల సబ్సిడీని నిలిపేసిన కేంద్రం      |      ఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు      |      మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన      |      సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ, రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచన      |      ఇంధనాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశం భారత్, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి ఈటల      |      హైదరాబాద్: రవీంద్రభారతిలో ఇంధన సంరక్షణ మహోత్సవం, పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు      |      కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారు: వైసీపీ నేత అంబటి రాంబాబు      |      చెన్నై: శివగంగై జిల్లా సిరావయిల్‌లో జల్లికట్టు, ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు      |      కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, చేతులు మారతున్న కోట్లాది రూపాయలు      |      ఏపీలో మూడోరోజు జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు      |      చిత్తూరు: నారావారిపల్లెలో 30 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగిస్తున్నాం: సీఎం చంద్రబాబు      |      హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, కొత్తపంచాయతీల ఏర్పాటుపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చ      |      హైదరాబాద్: ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం, కీలక అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం      |      అనార్యోగంతో ఆస్పత్రిలో చేరా, ఎక్కడికీ పారిపోలేదు: తొగాడియా
5ట్రెండింగ్

5ట్రెండింగ్

బెజవాడలో ప్రెస్ అకాడమీ ఆఫీస్

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: ఏపీ ప్రెస్ అకాడమీ నూతన భవనాన్ని సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు విజయవాడలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత్రికేయ రంగంలోని సాధక బాధకాలపై పూర్తి అవగాహన ఉన్న...

ఆ కారు నాది కాదు : పవన్ కల్యాణ్

నిశిత్ నారాయణ ప్రమాద ఘటనలోని మెర్సిడిజ్ బెంజి కారు తనది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఒకప్పుడు తన దగ్గరుండిన కారును ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టలేక ఎప్పుడో అమ్మేశానని ఆయన...

‘స్పృహ’ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: మహిళల్లో మరింత చైతన్యం కలిగించే క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకూ 'జాతీయ మహిళా సదస్సు' నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞా భారతి, నారీ భేరి నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్...

తమిళ బిగ్‌బాస్‌ షోలో ఏమైంది..?

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: బిగ్‌ బాస్ రియాల్టీ షోలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ నిర్వహిస్తోన్న తమిళ బిగ్‌ బాస్‌‌పై మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. శరవణన్‌...

ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ప్రారంభం

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ నెట్‌వర్క్‌లోని మెజెంటా లైన్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ మందిర్ వరకు ఈ...

హైకోర్టులో రాజీవ్ హంతకురాలు పిటిషన్

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: కూతురు పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలల సాధారణ సెలవు కావాలంటూ మాజీ ప్రధాని రాజీవ్‌‌గాంధీ హంతకురాలు నళిని చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. రాజీవ్‌‌గాంధీ హత్య కేసులో నళిని వెల్లూరు...

క్షేమంగా ఉన్నా.. వదంతులు నమ్మొద్దు!

సుప్రసిద్ధ నేపథ్య గాయని పి. సుశీల క్షేమంగా ఉన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని సుశీల అన్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో...

విమానాల్లో త్వరలో వైఫై సేవలు!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: విమానాల్లో త్వరలోనే వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాయిస్‌, డేటా, వీడియో సేవలు పొందేందుకు వీలుగా త్వరలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సిఫార్సులు చేయనున్నది. దీంతో పాటు నూతన...

ఎస్బీఐ పొదుపు ఖాతాదారులకు మరోసారి ఊరట?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సెక్టార్‌లో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు ఊరట కల్గించే మరో వార్త చెప్పనున్నది. పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వ...

‘హిందూ- మైనార్టీ’ పిల్‌కు సుప్రీం ‘నో’

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులకు మైనారిటీ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అసలు విచారణకే ఈ పిల్‌ను...