తాజా వార్తలు

స్టార్ మా 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 1' విజేత.. శివబాలాజీ      |      తమిళనాడు మదురైలో విషాదం: ఒకే కుటుంబంలో 10 మంది ఆత్మహత్యా యత్నం- ఐదుగురు మృతి, మరో ఐదుగురి పరిస్థితి విషమం      |      ఇండోర్ వన్డే: టీమిండియా ఆటగాడు రహానే 51 బంతుల్లో హాఫ్ సెంచరీ- వన్డేల్లో రహానే 21వ హాఫ్ సెంచరీ!      |      ఇండోర్ వన్డే: ఆసీస్‌పై భారత్ విజయ లక్ష్యం 294 పరుగులు      |      ఆదిలాబాద్ : జైపూర్‌లోని గురుకుల హాస్టల్ భవనం పైనుండి పడి విద్యార్థి మృతి      |      హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఎంపీ కవిత సమక్షంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరిన పలువురు కార్మిక నేతలు      |      విజయవాడ: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి వాడకాన్ని కఠినంగా అమలు చేసేందుకు చర్యలు: సీపీ గౌతమ్ సవాంగ్      |      హర్యానా: ర్యాన్ స్యూల్ విద్యార్థి ప్రద్యుమ్న్ హత్య కేసులో విచారణ వేగవంతం, సీబీఐ కస్టడీకి ముగ్గురు నిందితులు      |      ఇండోర్ వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా      |      తిరుమల: వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, చినశేషవాహనంపై భక్తులకు శ్రీవారి దర్శనం      |      'మన్‌కీ బాత్' కార్యక్రమానికి మూడేళ్లు పూర్తి, మన్‌కీ బాత్ ద్వారా సలహాలు ఇస్తున్నవారందరికీ ధన్యవాదాలు: ప్రధాని మోదీ      |      ఢిల్లీ: ప్రధాని మోదీ 36వ మన్‌కీ బాత్ కార్యక్రమం      |      చిత్తూరు: ఏసీబీకి చిక్కిన పూతలపట్టు తహసీల్దార్‌ సుధాకరయ్య, రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్‌      |      అక్టోబర్ 4 వరకూ మౌనదీక్ష... ఒక్కమాట అనను, ఇల్లు కదలను: కంచె ఐలయ్య      |      సిద్ధిపేటలో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

సీనియర్‌ న్యాయవాది పీపీ రావు కన్నుమూత

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పావని పరమేశ్వరరావు(84) కన్నుమూశారు. ఢిల్లీలోని ఇండియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పీపీ రావు స్వస్థలం ప్రకాశం జిల్లా...

అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌కు అస్వస్థత

(న్యూవేవ్స్ డెస్క్) నెల్లూరు : అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే అస్వస్థతకు గురయ్యారు. ఓ మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ కోసం నెల్లూరు వెళ్లినా షాలిని అక్కడ కార్యక్రమం మధ్యలోనే అకస్మాత్తుగా కళ్లు తిరిగి...

తెలంగాణను ఆదర్శంగా తీసుకోండి

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసినందుకు కేసీఆర్ కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. మాతృభాషకు...

రాహుల్‌పై రిషి కపూర్ సెటైర్లు

(న్యూవేవ్స్ డెస్క్) కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ సెటైర్లు వేశారు. రాహుల్ రెండు వారాల అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రసంగిస్తూ.. భారత్‌లో వారసత్వ...

సాయికిరణ్ ఒక్కడే హత్య చేయలేదు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తమ కూతురుని పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని దారుణ హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని చాందిని తల్లి ఆరోపించారు. ఇది సాయికిరణ్ ఒక్కడే చేసిన పని కాదని ఆమె...

జాదవ్ కేసులో మళ్లీ భారత్- పాక్ వాదనలు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: భార‌త నేవీ మాజీ అధికారి కుల్ భూష‌ణ్ జాదవ్‌ కేసులో బుధవారంనాడు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాకిస్తాన్ మరోసారి తమ వాదనలు వినిపించనున్నాయి. గూఢచర్యం ఆరోప‌ణ‌లు మోపుతూ కుల్ భూష‌ణ్...

ఫాదర్ టామ్‌కు విముక్తి : సుష్మా ట్వీట్

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: గతేడాది యెమెన్‌లో కిడ్నాప్‌కు గురైన కేరళ క్రైస్తవ పూజారి ఫాదర్ టామ్‌ ఉజునలిల్‌‌కు ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. ప్రస్తుతం ఆయనను మస్కట్‌కు తరలించినట్లు...

గుజరాత్ అల్లర్ల కేసు.. షాకు సమన్లు

(న్యూవేవ్స్ డెస్క్) అహ్మదాబాద్: గుజ‌రాత్‌లో 2002లో జ‌రిగిన అల్లర్ల కేసుకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు స్పెషల్ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసులో హ‌త్యానేరం ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ మంత్రి...

రెండేళ్ళలో 42% పెరిగిన మోదీ సంపద

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రుల ఆస్తులపై ఆసక్తికరమైన అంశాలు బయటికి వచ్చాయి. ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2015-17 మధ్య రెండేళ్లలో ప్రధాని నరేం‍ద్ర...

హైదరాబాద్‌ ఏఎండీలో మరిన్ని ఉద్యోగాలు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూయార్క్‌: ప్రసిద్ధి చెందిన ఏఎండీ చిప్‌ల తయారీ సంస్థ (అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజెస్) భారతదేశంలో మరింత మంది ఇంజనీర్లకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని ప్రణాళికలు వేస్తోంది. ఏఎండీ సంస్థలో ఇప్పటికే భారత్‌‌లో...