తాజా వార్తలు

విజయవాడలో టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు      |      కోల్‌కతా సెక్రటేరియట్‌లో ఆ రాష్ట్ర సీఎం మమతతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు      |      పది మార్కులకు గానూ చంద్రబాబుకు 2.5, కేసీఆర్‌కు 6 మార్కులి ఇచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్!      |      బహిష్కృత ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌ హైకోర్టులో స్వల్ప ఊరట.. ఆరో వారాల దాకా ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఈసీకి ఆదేశం      |      కోల్‌కతా నేతాజీ విమానాశ్రయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన పశ్చిమ బెంగాల్ మంత్రి పూర్ణేంద్ర      |      విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కూడా మంగళవారానికి వాయిదా      |      అవిశ్వాసంపై లోక్‌సభలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుల పట్టు      |      లోక్‌సభలో ప్లకార్డులతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన విపక్షాలు      |      హోదా పోరాటం ఢిల్లీకి షాక్ కొట్టేలా ఉండాలని హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం      |      ప్రత్యేక హోదా కోసం రైళ్లు, జాతీయ రహదారులు దిగ్బంధించాలని హోదా సాధన సమితి పిలుపు      |      విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభ మంగళవారానికి వాయిదా      |      సమావేశమైన 30 సెకన్లకే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా      |      కొత్త కూటమి ఏర్పాటు యత్నాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం కోల్‌కతా వెళ్లి మమతా బెర్జీతో భేటీ కానున్న తెలంగాణ సీఎం కేసీఆర్      |      రిజర్వేషన్ల పెంపుపై సభలో ఆందోళన కొనసాగించాలని టీఆర్ఎస్ నిర్ణయం      |      సభలో ఆందోళన జరిగితే అవిశ్వాస తీర్మానాలను చర్చకు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్

ఎక్సైజ్ అధికారులకు హైకోర్టు నోటీసులు

(న్యూ వేవ్స్ డెస్క్) హైదరాబాద్:  డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి హైకోర్టును ఆశ్రయించారు....

దిలీప్‌కు నో బెయిల్..

(న్యూవేవ్స్ డెస్క్) కొచ్చి: మలయాళ నటుడు దిలీప్ కు  కేరళ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దిలీప్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రలోభపెట్టే అవకాశముందని..బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది....

రైల్వే స్టేషన్లలో రూ.5కే లీటరు నీరు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 450 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు శుభ్రమైన తాగునీటిని అందించేందుకు 1,100 వాటర్‌ వెండింగ్‌ మెషీన్లను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ ప్రణాళికలు సిద్ధం...

కలాం బంగ్లాకే ప్రణబ్!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం ఉండిన బంగ్లాలోనే ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉండనున్నారు. ప్రణబ్ రాక కోసం ఆ ఇంటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. దేశ...

సైనికులు, పోలీసుల మధ్య ఘర్షణ

కశ్మీర్: సరిహద్దులో కలిసి పనిచేయాల్సిన పోలీసులు, జవాన్లు ఘర్షణకు దిగారు.  ఒకరిపై ఒకరు దాడి చేయడంతో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. జమ్మూకశ్మీర్ లోని గందేర్భల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది....

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అంబరీష్

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ప్రసిద్ధ కన్నడ నటుడు ఎం.హెచ్. అంబరీష్ (మలవళ్ళి హచ్చె గౌడ అమర్‌నాథ్) అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆయనకు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి...

చార్మిపై నిందలేస్తున్న పూరీ భార్య..?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈ నెల 19న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. పూరీని దాదాపు 11 గంటలపాటు అధికారులు వివిధ...

తల్లయిన సన్నీలియోన్

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: బాలీవుడ్ హాట్‌స్టార్ సన్నీలియన్, డేనియల్ వెబర్ దంపతులు ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన 21 నెలల బాలికను వారు దత్తత తీసుకున్నారు. ఆ పాపకు నిషా...

బిక్ష‌గాడి క‌న్నా రైతుల ప‌రిస్థితి దారుణం

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: పంటల రుణాల‌ను మాఫీ చేయాల‌నే డిమాండ్‌తో గత కొద్ది రోజులుగా తమిళనాడు రైతులు దేశ రాజ‌ధానిలో నిర‌స‌న చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద రైతులు వినూత్న...

కంగనా నుదుటికి 15 కుట్లు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీబాయి క‌థ‌తో తెరకెక్కుతున్న 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ జాన్సీ' అనే చిత్రం నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది....