తాజా వార్తలు

విజయవాడలో టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు      |      కోల్‌కతా సెక్రటేరియట్‌లో ఆ రాష్ట్ర సీఎం మమతతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు      |      పది మార్కులకు గానూ చంద్రబాబుకు 2.5, కేసీఆర్‌కు 6 మార్కులి ఇచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్!      |      బహిష్కృత ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌ హైకోర్టులో స్వల్ప ఊరట.. ఆరో వారాల దాకా ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఈసీకి ఆదేశం      |      కోల్‌కతా నేతాజీ విమానాశ్రయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన పశ్చిమ బెంగాల్ మంత్రి పూర్ణేంద్ర      |      విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కూడా మంగళవారానికి వాయిదా      |      అవిశ్వాసంపై లోక్‌సభలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుల పట్టు      |      లోక్‌సభలో ప్లకార్డులతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన విపక్షాలు      |      హోదా పోరాటం ఢిల్లీకి షాక్ కొట్టేలా ఉండాలని హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం      |      ప్రత్యేక హోదా కోసం రైళ్లు, జాతీయ రహదారులు దిగ్బంధించాలని హోదా సాధన సమితి పిలుపు      |      విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభ మంగళవారానికి వాయిదా      |      సమావేశమైన 30 సెకన్లకే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా      |      కొత్త కూటమి ఏర్పాటు యత్నాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం కోల్‌కతా వెళ్లి మమతా బెర్జీతో భేటీ కానున్న తెలంగాణ సీఎం కేసీఆర్      |      రిజర్వేషన్ల పెంపుపై సభలో ఆందోళన కొనసాగించాలని టీఆర్ఎస్ నిర్ణయం      |      సభలో ఆందోళన జరిగితే అవిశ్వాస తీర్మానాలను చర్చకు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్

వారిపై ప్రతీకారం తీర్చుకుంటా

(న్యూవేవ్స్ డెస్క్) సిమ్లా: తాను ఆర్మీలో చేరి తన తండ్రి ప్రాణాలు బలిగొన్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటానని సుబేదార్ శశికుమార్ కుమారుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్లో పాక్ ఆర్మీ...

వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఈ పదవిలో కొనసాగిన అరవింద్‌ పనగడియా విధుల నుంచి వైదొలగడంతో రాజీవ్‌ బాధ్యతలు తీసుకున్నారు....

మాల్యాపై బిగుస్తోన్న ఉచ్చు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ:బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఉచ్చు బిగుస్తోంది. మాల్యాను భారత్‌ రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో...

వెనక్కి తగ్గిన ‘పద్మావతి’

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో పద్మావతి మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది  సినిమా యూనిట్. డిసెంబర్ 1 న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే రాణి పద్మిణి...

వివాదాల రాధేమాకు బోరివలి కోర్టు షాక్!

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై‌: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాకు మరోసారి గట్టి షాక్ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవపర్చడం లాంటి ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదు చేయాలని పంజాబ్‌- హర్యానా హైకోర్టు...

3500 పోర్న్ సైట్లు బ్లాక్

(న్యూ వేవ్స్ డెస్క్) ఢిల్లీ: చిన్నారులపై ప్రభావితం చూపుతున్న 3500 పోర్న్ వెబ్ సైట్లను గత నెలలో బ్లాక్ చేసినట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. సీబీఎస్ ఈ  పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు చేయాలని...

వాట్సప్ అడ్మిన్‌పై రాజద్రోహం కేసు

(న్యూవేవ్స్ డెస్క్) ఓ వాట్సప్ గ్రూప్‌ అడ్మిన్‌పై చెన్నై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. కడపకు చెందిన తడికల అక్బర్ సలీమ్‌ (36) గల్ఫ్‌ నుంచి వస్తున్న తన ఫ్రెండ్‌ను రిసీవ్‌ చేసుకోవడం...

రిషికేష్-భద్రీనాథ్‌ల మధ్య భారీ పేలుడు

పవిత్ర పుణ్యక్షేత్రాలైన రిషికేష్-భద్రీనాథ్‌ల మధ్య ఘాట్ రోడ్డుపై శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళుతున్న లారీలో పేలుడు చోటు చేసుకుంది. దీంతో మంటలు వ్యాపించి మరిన్ని సిలిండర్లు...

లంకేశ్ హత్యపై నివేదిక కోరిన కేంద్రం

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. బెంగళూరులో మంగళవారం రాత్రి గౌరీ లంకేశ్‌పై...

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ సందడి

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల సందడి మొదలైంది. హేవలంబి నామ దసరా మహోత్సవాలను సెప్టెంబరు 21 నుంచి 30 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని...