తాజా వార్తలు

లండన్‌లో ఈఈబీఎఫ్ నుంచి 'గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు'ను అందుకున్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్      |      కేరళలో పాగా వేసేందుకు ఉగ్రవాద సంస్థ ఐసిస్ చేసిన కుట్రను భగ్నం చేసిన పోలీసులు      |      శాటిలైట్ భూసార పరీక్షలపై విశాఖలో అగ్రిటెక్ సదస్సు మూడో రోజున మిలిందా గేట్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయు      |      విశాఖ: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చినప్పుడే అభివృద్ధి సాధ్యం: బిల్‌గేట్స్      |      విశాఖ: ఏపీ అగ్రిటెక్‌ సమ్మిట్‌కు హాజరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్      |      తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, 16 రోజుల పాటు కొనసాగిన సభ      |      హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయి. ఇదొక అతిపెద్ద సంస్కరణ: కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: జిల్లాల విభజన రాష్ట్రానికి సంబంధించింది, దానితో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు: కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: దేశంలో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు జిల్లాల విభజన చేశాయి: సీఎం కేసీఆర్      |      హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా      |      అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్‌ సిగ్నల్‌, కొండవీటి వాగు దిశ మార్చినా ముంపులేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశం      |      టీఎస్ అసెంబ్లీ: త్వరలోనే సింగరేణిలో 12 కొత్త గనులు ప్రారంభిస్తాం, ఇందులో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు: సీఎం కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నిధులు పక్కదారి పట్టలేదు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నాం: సీఎం కేసీఆర్      |      ముంబై: వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, నిఫ్టీ      |      ఏపీ సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ

ఢిల్లీని ఖాళీ చేయాల్సిందే..డాక్టర్ల హెచ్చరిక

                                               ...

దిగ్గజ గాయకురాలు గిరిజాదేవి కన్నుమూత

(న్యూవేవ్స్ డెస్క్) కోల్‌కతా: ప్రముఖ క్లాసికల్ సింగర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత గిరిజాదేవి (88) కన్నుమూశారు. గుండెపోటుతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందారు. థుమ్రి...

డిసెంబర్‌లో కోహ్లీ-అనుష్క పెళ్లి?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబర్‌లో వీళ్ల పెళ్లి జరగనున్నట్లు ద...

యస్‌ బ్యాంకులో 2,500 మంది ఇంటికి

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంకు బాటనే ఇప్పుడు యస్‌ బ్యాంకు కూడా ఎంచుకుంది. ఖర్చుల్ని తగ్గించుకునే క్రమంలో యస్ బ్యాంకులో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 2,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం...

గ్రూప్-1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్ష ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 ఫలితాలు ప్రకటించాలని టీఎస్పీఎస్సీకి గురువారం హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పరీక్ష రాసిన తర్వాత తనను అనర్హుడిగా...

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద విషాదం

(న్యూవేవ్స్ డెస్క్) రాజన్నసిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఘోర‌ ప్ర‌మాదం చోటు చేసుకుంది. కాళేశ్వ‌రం సొరంగంలో పై క‌ప్పు ఒక్క‌సారిగిగా కుప్ప‌కూలడంతో ఐదుగురు కార్మికులు అక్క‌డిక‌క్కడే మృతి చెందారు....

ప్రాణం తీసిన బీచ్ వాలీబాల్..

(న్యూవేవ్స్ డెస్క్) ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి, కడపకి చెందిన అశోక్‌ మూర్తిలుగా గుర్తించారు. వీరిద్దరు ఉక్రెయిన్‌లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో...

కేంద్రానికి విజయ్ మాల్యా షేర్లు బదిలీ

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. మాల్యాను ఇండియాకు తిరిగి...

ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్‌గా వైసీ మోదీ

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వైసీ మోదీని నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేబినెట్‌...

ఫోన్ బ్యాంకింగ్ ఫండ్ బదిలీ పరిమితి పెంపు

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించే క్రమంలో దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌‌బీఐ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ పరిమితులను పెంచింది. మొబైల్‌ ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా నిర్వహించే ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ పరిమితులను...