తాజా వార్తలు

కుటుంబంతో కలిసి గురువారం విజయవాడ వెళుతున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. కనకదుర్గమ్మను వారు దర్శించుకుంటారు      |      జూన్ 26 నుంచి విశాఖ ల్లాలో పవన్ కల్యాణ్ పోరాట పునఃప్రారంభం.. ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ సమావేశమయ్యే అవకాశం      |      కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటుగా ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ      |      జీఎస్టీ పరిధిలోకి త్వరలో పెట్రో ఉత్పత్తులు.. ఆపైన వ్యాట్ విధించే అవకాశం?!      |      కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా      |      పది రోజుల్లో స్పందించాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాలల హక్కుల సంఘం నోటీసులు      |      పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తున్నందుకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి జాతీయ అవార్డు      |      సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏపీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు      |      'మిస్ ఇండియా 2018'గా తమిళనాడుకు చెందిన అనుకృతి వాస్ ఎన్నిక      |      జమ్ము కశ్మీర్‌లో మళ్లీ అమలులోకి వచ్చిన గవర్నర్ పాలన.. గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి      |      విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు      |      కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా      |      బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో జమ్ము కశ్మీర్ సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా      |      జమ్ము కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన బీజేపీ.. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ      |      తన హక్కులకు భంగం కలిగించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు రవీంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ స్పీకర్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లేఖ

గుడిసె దగ్ధం బాధితులకు కలెక్టర్ సాయం

విజయవాడలోని పటమటలో బుధవారం గుడిసె దగ్ధమై ఇద్దరు చిన్నారులు సజీవ దహనమైన కుటుంబానికి జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం సాయం అందించే ఏర్పాటు చేశారు. జిల్లా పర్యటనలో ఉన్న కలెక్టర్ ఈ ప్రమాద...

టీవీ యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్య..?

తెలుగు సీరియల్ యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాదులోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ అపార్ట్ మెంట్ లోని తన నివాసంలో బుధవారం ఉదయం 4.గంటల సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్...

బాహుబలి-2 పైరసీ సీడీలు పట్టివేత

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి సినీ రంగంలో చరిత్ర తిరగరాసిన బాహుబలి-2 సినిమా పైరసీకి గురైంది. మార్కెట్లో బాహుబలి-2 పైరసీ సీడీలు హల్‌చల్ చేస్తున్నాయి. విశాఖ, విజయవాడలోని పలు సీడీ షాపుల్లో...

మాల్యాను రప్పించేందుకు ముమ్మర యత్నాలు

భారతీయ బ్యాంకులకు సుమారు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండ‌న్‌‌లో త‌ల‌దాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇటీవల ఈ లిక్కర్ కింగ్‌ లండన్‌లో అరెస్ట్‌...

ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్

ఆరుగురు మావోయిస్టు, జనశక్తి సానుభూతిపరులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రేపాక స్వామి, బాసోజు నర్సింహాచారి, మంతురి బాలనర్సు, గుండ్లపల్లి వెంకటేశ్‌, వేముల రాంచందర్‌, రంజిత్‌‌కుమార్‌‌లను అరెస్టు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్...

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేశారు. మనో తివారీ ఇంట్లో లేని సమయంలో దాడికి పాల్పడ్డ దుండగులు ఆయన సిబ్బందిని చితకబాదారు. సమాచారం తెలుసుకున్న...

హైదరాబాద్‌లో భారీగా పాతనోట్ల పట్టివేత

రూ. వెయ్యి, 500 కరెన్సీ నోట్లను రద్దు చేసి ఐదు నెలలు గడిచిపోయినా కొన్ని ముఠాలు రద్దయిన ఆ పెద్దనోట్ల మార్పిడిని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నోట్లు మారుస్తున్న...

‘ఆంధ్ర‌జ్యోతి’ ఆఫీసులో అగ్నిప్రమాదం

హైద‌రాబాద్ జూబిలీ హిల్స్ జ‌ర్న‌లిస్ట్స్ కాల‌నీలోని ఆంధ్ర‌జ్యోతి కార్యాల‌యంలో ఆదివారం ఆకస్మికంగా మంట‌లు చెల‌రేగాయి. బిల్డింగ్ మూడో అంత‌స్తులోని రోడ్డు వైపు గ‌దుల్లో మంట‌లు రావ‌డంతో సిబ్బంది వెంట‌నే బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్టారు....

ప్రజాపతికి మంజూరైన బెయిల్ పై స్టే

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి మంజూరైన బెయిల్ పై అలాహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్టే విధించింది. ఇటీవల ప్రజాపతి,...

నాలుగు రోజుల పోలీసు కస్టడీకి దినకరన్

ఏఐఏడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండాకుల గుర్తును తమకే కేటాయించాలంటూ ఎన్నికల కమిషన్‌కు 50...