తాజా వార్తలు

పన్ను ఎగవేత కేసులో కోర్టు ఆదేశాల మేరకు తిరువనంతపురం క్రైమ్‌ బ్రాంచ్‌ పీఎస్‌లో లొంగిపోయిన హీరోయిన్ అమలాపాల్‌      |      బంతిని నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ వార్నింగ్: మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత      |      పశ్చిమ బెంగాల్‌లో రూ.5 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ      |      శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా క్యాట్ ఫిష్‌ను పట్టుకున్న అధికారులు      |      హజ్ యాత్రికులకు ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.700 కోట్ల సబ్సిడీని నిలిపేసిన కేంద్రం      |      ఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు      |      మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన      |      సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ, రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచన      |      ఇంధనాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశం భారత్, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి ఈటల      |      హైదరాబాద్: రవీంద్రభారతిలో ఇంధన సంరక్షణ మహోత్సవం, పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు      |      కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారు: వైసీపీ నేత అంబటి రాంబాబు      |      చెన్నై: శివగంగై జిల్లా సిరావయిల్‌లో జల్లికట్టు, ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు      |      కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, చేతులు మారతున్న కోట్లాది రూపాయలు      |      ఏపీలో మూడోరోజు జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు      |      చిత్తూరు: నారావారిపల్లెలో 30 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగిస్తున్నాం: సీఎం చంద్రబాబు

హీరో ధనుష్ కు మద్రాస్ హై కోర్టులో ఊరట

తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ తల్లిదండ్రులమంటూ కదిరేషన్ దంపతులు వేసిన పిటిషన్ ను మద్రాస్ హై కోర్టు మధురై బెంచ్ కొట్టి...

మోగ్లీ గర్ల్ మా పాపే: పోలీసులను ఆశ్రయించిన జంట

  ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిన్ అడవిలో కోతులతో పాటూ జీవిస్తూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడిన మోగ్లీ గర్ల్ తమ బిడ్డేనని ఓ జంట పోలీనులను ఆశ్రయించింది. ఆమె పేరు లక్ష్మీ అని, 2012లో...

నదిలోయలో పడ్డ బస్సు..44 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌ లోని సిమ్లాలొ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెర్వా సమీపంలో 56 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు టన్స్ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 44...

మూడు గంటల్లోనే మాల్యాకు బెయిల్

  కింగ్ ఫిషర్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్ లోని స్కాట్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు కొన్ని షరతులతో...

ఎయిర్ పోర్టుల్లో హై-అలర్ట్

దేశంలోని ప్రధాన విమానాశ్రయాల నుంచి బయలుదేరే విమానాలను ఒకే సమయంలో హైజాక్ చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ సెక్యూరిటీ ఏజన్సీలు చేసిన హెచ్చరికలతో ముంబై, చెన్నై, హైదరాబాద్ ఎయిర్-పోర్టుల్లో ఆదివారం హై-అలెర్ట్ ప్రకటించారు....

ఈతకు వెళ్లి 8 మంది విద్యార్థులు మృతి

మహారాష్ట్రలోని వైరీ బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు విద్యార్థినులు కూడా ఉన్నారు. నీట మునిగిన మరో ముగ్గురు విద్యార్థులను...