తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్లీనరీకి హాజరైన సభ్యులకు ఏఐసీసీ బుక్‌లెట్ల పంపిణీ      |      రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా తొలి ప్లీనరీ సమావేశాలు      |      ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏఐసీసీ 84వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం      |      నాంపల్లి లేబర్ కోర్టు సెషన్స్ జడ్జి ఎం. గాంధీ ఆస్తులపై ఏసీబీ దాడులు.. హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాల్లో తనిఖీలు      |      గుంటూరులో అతిసార వ్యాధితో 10 మంది మరణించడానికి శాఖాపరమైన వైఫల్యమే కారణమని సీఎం చంద్రబాబు ఆగ్రహం      |      ఏపీకి ప్రత్యేక హోదాపై ఏఐసీసీ ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న సోనియా గాంధీ      |      చల్లబడిన హైదరాబాద్.. ఐదేళ్ల కనిష్టానికి నగరంలోని ఉష్ణోగ్రతలు      |      హైదరాబాద్ హెచ్‌సీయూలో విద్యార్థినిపై అత్యాచార యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు రేవంత్, ముగ్గురు స్నేహితులు      |      ఢిల్లీలో శనివారం ఏఐసీసీ రెండో రోజు ప్లీనరీ.. రాజకీయ, వ్యవసాయ రంగాలపై చర్చ      |      లోక్‌సభ జరిగినంత కాలమూ ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉంటాం.. వైవీ సుబ్బారెడ్డి      |      సోమవారం మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతామని వైఎస్ఆర్‌సీపీ స్పష్టీకరణ      |      నేను ఏ పార్టీ డైరెక్షన్‌లో నడవడం లేదు.. కేవలం ప్రజల డైరెక్షన్‌లోనే వెళుతున్నా: పవన్ కల్యాణ్      |      సభ సజావుగా ఉంటేనే అవిశ్వాసంపై చర్చ చేపడతానన్న లోక్‌సభ స్పీకర్      |      సభ ఆర్డర్‌లో లేకపోవడం వల్ల అవిశ్వాసంపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు ప్రకటించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్      |      వైఎస్ఆర్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాసం నోటీసు తనకు అందిందని ప్రకటించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్

మరో ఐదురోజుల కస్టడీకి కార్తి!

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్ కేసులో కార్తి చిదంబరంను మరో ఐదు రోజుల పాటు విచారణకు ఢిల్లీలోని పాటియాలా సీబీఐ కోర్టు అంగీకరించింది. కార్తి చిదంబరం విచారణను...

కార్తి చిదంబరం అరెస్ట్

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్...

పెరిగిన పీఎన్‌బీ స్కామ్ విలువ!

(న్యూవేవ్స్ డెస్క్) ముంబయి: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుభకోణం అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కామ్‌లో కీలక అంశం వెలుగు చూసింది. బ్యాంకుకు రూ.11,400 కోట్ల మోసం జరిగిందని గతంలో వెల్లడించగా.....

పోలింగ్ బూత్‌లో బాంబు పేలుడు

(న్యూవేవ్స్ డెస్క్) కోహిమా: నాగాలాండ్‌లోని టిజిట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఓ పోలింగ్ బూత్‌లో మంగళవారం ఉదయం నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన తెల్లవారుజామున...

అంబానీ ఫ్లైట్‌లో శ్రీదేవి మృతదేహం తరలింపు!

 (న్యూవేవ్స్ డెస్క్) ముంబయి: అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీదేవి భౌతికకాయం దుబాయ్‌లోని అల్ఖసిస్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఉంది. శ్రీదేవి పార్థివదేహాన్ని ముంబయికి తీసుకువచ్చేందుకు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానికి...

శ్రీదేవి ‘శవం’ అయిపోయిందా?: రిషికపూర్

(న్యూవేవ్స్ డెస్క్) ముంబ‌యి: అతిలోక సుందరి శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్‌లో శనివారం రాత్రి హఠాన్మరణం చెందారు. అయితే ఆమె భౌతిక కాయం ముంబయికి తరలింపుపై పలు  వార్తా ఛానళ్లు చేసిన ప్రసారాలపై...

సోమవారం శ్రీదేవి అంత్యక్రియలు

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో దుబాయ్‌లో హఠాత్తుగా మరణించిన నటి శ్రీదేవి అంత్యక్రియలు సోమవారం ముంబైలో మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్నాయి. అంత కంటే ముందు శ్రీదేవి ఇంటి నుంచి మెహబూబా...

ప్రసిద్ధ కథకుడు మునిపల్లె రాజు మృతి

               (న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: తెలుగు కథను సుసంపన్నం చేసిన ప్రసిద్ధ కథకుడు, రచయిత మునిపల్లె రాజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ శివారు ఏఎస్‌రావు నగర్‌‌లోని...

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్‌వీ కోపరేటీవ్ సొసైటీలోని విజయశ్రీ కెమికల్స్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో...

యూట్యూబ్ నుంచి జీఎస్టీ ట్రైలర్ ఔట్

(న్యూవేవ్స్ డెస్క్) వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'గాడ్స్ సెక్స్ అండ్ ట్రూత్' ట్రైలర్‌ను యూట్యూబ్ అధికారికంగా తొలగించింది. జీఎస్టీ టైటిల్‌, ఆర్ట్‌ వర్క్‌ తనదేనంటూ యూట్యూబ్‌కు గత నెలలో సినీ...