తాజా వార్తలు

తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్న మంత్రి      |      నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన      |      చిత్తూరు: వడమాలపేట(మ) పాడిరేడు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం      |      చిత్తూరు: 64వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్పయాత్ర, ఇవాళ నగరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర      |      ఢిల్లీ: సీఐఐ సన్నాహక సదస్సులో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు      |      ఇవాళ ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు      |      నేడు విశాఖలో మహిళ ఔత్సహిక సదస్సు, ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు      |      చెన్నై: ఫిబ్రవరి 21న రాజకీయ పార్టీని ప్రకటించనున్న కమల్‌హాసన్      |      ఢిల్లీ: హజ్ సబ్సీడీ తొలగింపు సమర్ధించిన కాంగ్రెస్, బడ్జెట్‌ను మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేయాలని వినతి      |      ఆదిలాబాద్: కేస్లాపూర్ నాగోబా దర్శనానికి పోటెత్తిన భక్తులు, మొక్కులు చెల్లిస్తున్న ఆదివాసులు      |      తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, 3 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తుల      |      విశాఖ: ఇవాళ మరోసారి జిల్లాకు కేంద్ర బృందం, 20 వరకు ఉపాధి హామీ పనుల పరిశీలన      |      సెంచూరియన్ టెస్ట్: ఓటమి దిశగా భారత్, నాలుగో రోజు ఆటముగిసే సమయానకి భారత్ స్కోర్: 35/3

పెట్రోల్ ట్యాంకర్ పేలి ఒకరి మృతి

(న్యూవేవ్స్ డెస్క్) మేడ్చల్‌: హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని చెంగిచర్ల చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ ట్యాంకర్ పేలింది. ఈ మంటలు ట్యాంకర్ పక్కనే లారీలో ఉన్న సిలిండర్లుకు  వ్యాపించాయి. దీంతో...

ఏపీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీ మంత్రులు వాహనాలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవలే డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఐటీ మంత్రి నారా లోకేష్‌ల వాహనాలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ఎక్సైజ్ శాఖా...

మృతదేహాన్ని నడిరోడ్డుపై వదిలేశారు!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: బస్సులో ప్రయాణిస్తూ మృతి చెందిన ఓ వ్యక్తిని డ్రైవర్‌, కండక్టర్‌ ఏ మాత్రం కనికరం లేకుండా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘటన తమిళనాడులోని సూళగిరి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.....

కోర్టులో సంగీతకు ఊరట…!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: బోడుప్పల్‌లో భర్త ఇంటి ముందు గత 54రోజులుగా దీక్ష చేస్తున్న సంగీతకు మియాపూర్ కోర్టులో ఊరట లభించింది. సంగీతపై వేధింపుల కేసులో ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, మామ బాల్‌రెడ్డితో...

ట్రాఫిక్ ఉల్లంఘనలో అతనే టాప్!

(న్యూవేవ్స్ డెస్క్) హైద‌రాబాద్‌: నగరంలో ఇష్టానుసారంగా వాహనాలు నడిపేవారికి బ్రేకులు పడనున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలో 12 పాయింట్లు దాటిన ఓ వాహనదారుడి లైసెన్సు ఏడాది పాటు రద్దు కానుంది. హైదరాబాద్‌లో 14 పాయింట్లతో డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు...

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుల పునర్విచారణ

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసులపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మూసివేసిన 241 కేసులకు గాను 186 కేసులను...

కోర్టుకు డుమ్మా కొట్టిన యాంకర్ ప్రదీప్

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ కోర్టుకు డుమ్మా కొట్టారు. ప్రదీప్ బుధవారం నాంపల్లిలోని కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా తాను కోర్టుకు...

ప్యాసింజర్ రైల్లో అగ్ని ప్రమాదం!

(న్యూవేవ్స్ డెస్క్) పట్నా: బిహార్‌‌లోని మొకామా రైల్వేస్టేషన్‌ యార్డ్‌లో నిలిపి ఉన్న పట్నా-మొకామా ప్యాసింజర్‌ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అయిదు బోగీ అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున...

నాంపల్లి కోర్టుకు యాంకర్ రవి

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: టీవీ యాంకర్ రవి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై కేసు నమోదు అయిన విషయం...

భాగ్యనగరంలో ప్రేమోన్మాది ఘాతుకం!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడో ప్రేమోన్మాది. ఈ ఘటన సంఘటన కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌...